Home
Ott
Ott News
-
OTT : మత్తు వదలరా -2 ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. శ్రీ… -
AHA : కంటెంట్ బేస్డ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ‘ఆహా’ “గొర్రె పురాణం”కి రికార్డు వ్యూస్
విభిన్న భాషల్లోని ఓటీటీ వేదికలు ఎలా ఉన్నప్పటికీ తెలుగు భాషలో మాత్రం ఆహా ఓటీటీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ముఖ్యంగా సినిమాల పరంగా వినూత్నమైన కథ, కథనాలకు విశేషమైన ఆదరణ పొందడానికి ఆహా అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాదు గ్లోబల్ వేదికపై ఆదరణ పొందిన థ్రిల్లర్, సస్పెన్స్, పారానార్మల్ థ్రిల్లర్స్, సైకలాజికల్, సైంటిఫిక్, సోసియో ఫాంటసీ వంటి విభిన్న జానర్ల సినిమాలను తెలుగులో చూడగలుగుతున్నాం. వైవిద్యమైన కథనాలతో, వినూత్నమైన… -
OTT : చేతులు మారిన తంగలాన్ డిజిటల్ స్ట్రీమింగ్.. కారణం ఇదే..
తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు నటించిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన ఆధారంగా… -
OTT : ఈ వారం థియేటర్ – ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో పండుగ అంటేనే సినిమా. పండుగ ఏదైనా సినిమా తప్పనిసరి. అలా ఈ దసరా కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.అలాగే ఓటీటీ లోను వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఒక లుక్ వేద్దాం రండి 1 – ఈ వారం థియేటర్లో అలరించే సినిమాలివే! రజనీ కాంత్… -
Gorre Puranam : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గొర్రె పురాణం’
Gorre Puranam : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన మరో కామెడీ చిత్రం గొర్రె పురాణం. గత నెల 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో నెల రోజుల్లోనే విడుదల కానుంది. -
Mollywood : మళయాల చిత్ర నిర్మాతల సంచలన నిర్ణయం..?
మలయాళం అంటే ఒకప్పుడు మల్లు సినిమాలకు పెట్టింది పేరు. ఒకానొక టైమ్ లో మల్లు కంటెంట్ సినిమాలు వస్తున్నాయి అంటే స్టార్ హీరోల సినెమాలు కూడా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. కానీ అదంతా ఇప్పుడు గతం. ఇప్పుడు మలయాళం సినిమా అంటే కథ, కథనాలాతో సినిమా స్టాండర్డ్స్ ను పెంచుతున్న ఇండస్ట్రీ. లాక్ డౌన్ కారణంగా మలయాళ సినిమా మ్యాజిక్ ఏపాటిదో తెలిసింది. దాంతో మలయాళ సూపర్ హిట్ సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్, డబ్బింగ్… -
Aha original : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవెబ్ సిరీస్ వచ్చేస్తోంది..
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 యొక్క ప్రీమియర్‌ను అక్టోబర్ 2024లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. గతేడాది జూన్ 30వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ మంచి సక్సెస్ సాధించింది. హర్షిత్ రెడ్డి, 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ బాగా పాపులర్ అయింది.… -
OTT – ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సీరిస్ లిస్ట్…
ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొన్ని సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరిస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం, నారా రోహిత్ లీడ్ రోల్ లో వచ్చిన ప్రతినిధి 2 చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇక తమిళ్, మలయాళం, హింది, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు కూడా వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన మూవీస్ ను ఇంట్లో కూర్చుని చూస్తూ ఎంజాయ్… -
Aha : ఆహాలో దూసుకుపోతోన్న ‘టీనేజర్స్ 17/18’
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగు ఆడియెన్స్‌కి ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. యథార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంంటుంది. యూత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు ఈ చిత్రం వచ్చేసింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది.… -
OTT : ఈ వారం ఓటీటీలో అడుగుపెతున్న సినిమాలు, వెబ్ సిరిస్ లు ఇవే
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఇటీవల విడుదలైన అనేక సూపర్ హిట్ సినెమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో, ఏ ఏ వెబ్ సిరీస్ లు ఎప్పటి నుండి స్ట్రీమింగ్ లు రెడీ అవుతున్నాయో చూద్దాం రండి.. నెట్‌ఫ్లిక్స్ : ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ ) – సెప్టెంబరు 19 ట్విలైట్ ఆఫ్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
-
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!