Vidhi :ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ మూవీ ‘విధి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరికొత్త కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. రొటీన్ స్టోరీతో ఉన్న కమర్షియల్ సినిమాలకు ప్రస్తుతం ఆదరణ తగ్గుతుంది.అందుకే చిన్న బడ్జెట్ సినిమాలు అయినా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించాలని మేకర్స్ చూస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన చిత్రం విధి. గతేడాది రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.యువ నటీనటులు రోహిత్ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా ఈ మూవీలో నటించారు. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారు. 2023 నవంబర్ 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఓటీటీలో ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25 నుంచి ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసిందీ.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్. ఎస్ ఈ మూవీని నిర్మించారు. శ్రీనాథ్ రంగనాథన్ కేవలం ఈ సినిమాకు రచన చేయడం మాత్రమే కాకుండా కెమెరామెన్ బాధ్యతను కూడా స్వీకరించాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల అద్భుతమైన మ్యూజిక్ ను అందించారు.ఆయన అందించిన ఆర్ఆర్ సినిమాకు మేజర్ అస్సెట్‌గా నిలిచిందిథియేటర్లో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది. విధి చిత్రంలో పెన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఆ పెన్‌తో ఎవరు రాసినా కూడా చనిపోతుంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? పెన్ నేపథ్యం ఏంటి? పెన్ చేతికి వచ్చిన హీరో ఏం చేశాడు? అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్‌లతో సినిమా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!