OTT Movie and Web Series Releases This Week: ప్రతి వారం లాగే ఈ వారం కూడా పెద్ద ఎత్తున సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ‘ఆది పురుష్’, ‘ది ఫ్లాష్’ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఇక ఇవి మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ కానున్నాయి. అయితే మరి ఈ…
సహజంగా సినిమాలు శుక్రవారం నాడు విడుదల అవుతాయి. అయితే ఈ వారం మధ్యలో దీపావళి పండగ రావడంతో కొన్ని మూవీస్ రిలీజ్ డేట్స్ ముందుకొచ్చేశాయి. వీకెండ్ లో కాకుండా వారం ప్రారంభంలోనే రెండు సినిమాలు జనం ముందుకు వచ్చాయి.
Tollywood: ఓటీటీల కారణంగా సినిమా థియేటర్ కు ప్రేక్షకులు రావడం లేదని నిర్మాతలు ఆ మధ్య గగ్గోలు పెట్టారు. దాంతో సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలకు ఇవ్వకూడదని కనీసం మూడ, నాలుగు వారాల గ్యాప్ తో చిన్న సినిమాలను, యాభై రోజులు దాటిన తర్వాతే పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ కు ఇవ్వాలని నిర్మాత మండలి సలహా ఇచ్చింది.