OTT Movie and Web Series Releases This Week: ప్రతి వారం లాగే ఈ వారం కూడా పెద్ద ఎత్తున సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ‘ఆది పురుష్’, ‘ది ఫ్లాష్’ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఇక ఇవి మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ కానున్నాయి. అయితే మరి ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి.
OTTలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు
అమెజాన్ ప్రైమ్ వీడియో:
జీ కర్దా (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 15న విడుదల
టూ సోల్స్ తెలుగు సినిమా- స్టీమింగ్ అవుతోంది
కాంధహార్ ఇంగ్లీష్ సినిమా
రావణ కొట్టం తమిళ సినిమా
చార్లెస్ ఎంటర్ ప్రైజెస్ మలయాళ మూవీ
తరం తీర్థ కూడారం మలయాళ మూవీ
జీ 5
తమిళరసన్-తమిళ్ మూవీ
సియా హిందీ మూవీ
నెట్ ఫ్లిక్స్:
ఎక్సట్రాక్షన్ 2 (హాలీవుడ్ మూవీ)– జూన్ 16 న విడుదల
బ్లాక్ కవర్(జపానీస్ మూవీ)- జూన్ 16 న విడుదల
ధి విలేజ్(జపానీస్ మూవీ)- జూన్ 16 న విడుదల
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
సైతాన్(తెలుగు వెబ్ సిరీస్) – జూన్ 15 న విడుదల
ది ఫుల్ మాంటీ(ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
స్టాన్ లీ(ఇంగ్లీష్ సినిమా)
బిచ్చగాడు 2- ఆదివారం జూన్ 17 నుంచి
జియో సినిమా:
ఐ లవ్ యు(హిందీ చిత్రం) – జూన్ 16 న విడుదల
ETV విన్:
‘కనులు తెరిచిన కనులు మూసినా’(తెలుగు సినిమా) – జూన్ 16 న విడుదల
Sony Liv:
ఫర్హాన (తెలుగు) – జూన్ 16