Bihar Next CM: బీహార్‌లో నితీష్ కుమార్ శకానికి అంతం.. తర్వాతి సీఎం ఈయనే..?
- బీహార్‌లో నితీష్ కుమార్ శకానికి అంతం..
- రాజ్యసభకు సీఎం నితీష్..
- ఆయన స్థానంలో సీఎంగా బీజేపీ నేత..
- డిప్యూటీ సీఎంగా నితీష్ కుమారుడు నిశాంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Next CM: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ రాజ్యసభకు వెళ్తే బీహార్సీఎం ఎవరు కాబోతున్నారనే దానిపై కీలక చర్చ నడుస్తోంది. మార్చి 16 తర్వాత నితీష్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రాజ్యసభ పేపర్స్ రెడీ అయినట్లు సమాచారం.
జేడీయూ వర్గాల ప్రకారం.. నితీష్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారని, గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 16న రాజ్యసభకు ఎన్నికలు జరిగే వరకు ఆయనే బీహార్ సీఎంగా ఉంటారు. నితీష్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిశాంత్‌కు బీహార్ డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
సీఎం ఎవరు..?
ఇటీవల బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జేడీయూల ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లకు గానూ ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. 89 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. జేడీయూ 85 సీట్లను సాధించింది. ఇక కూటమిలోని చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 19, HAM-Sకు 5 సీట్లు, RLMకు 4 సీట్లు ఉన్నాయి. ఈ సారి బీజేపీ తన అభ్యర్థిని బీహార్ సీఎంగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరిని బీహార్ సీఎంగా చేయబోతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!