చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ‘ఆస్కార్’ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. అంగరంగ వైభవంగా జరిగిన 97 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-కీరన్ కైల్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్).. బెస్ట్ యానిమేట�
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాపతా లేడీస్’. 2001లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘లాపతా లేడీస్’. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలను సినిమాగా అద్భుతంగా మలిచారు దర్శకురాలు కిర�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని దీపిక ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డ్స్‌లోనూ దీపిక సందడి చేశారు.
సినిమా కన్ను తెరచింది ఫ్రెంచ్ దేశంలో అయినా, చలనచిత్రాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత నిస్సందేహంగా అమెరికాకే దక్కుతుంది. మొదటి నుంచీ సినిమాను, అందుకు సంబంధించిన విభాగాలనూ అమెరికా ప్రోత్సహిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 1929 మే 16న ఆస్కార్ అవార్డులుగా జగద్విఖ్యాతి గాంచిన 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్�
95వ అకాడెమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకున్న 'నాటు నాటు' వైరల్ సాంగ్ కోసం సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గ్లోబల్ హిట్ ఫిల్మ్ 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు 'ప్రిడిక్షన్స్' ప్రకటించాయి. 'లాస్ ఏంజెలిస్ టైమ్స్, కలైడర్ డాట్ కామ్, హిందుస్థాన్ టైమ్స్ , ఫిలిమ్ ఎక్స్ ప్రెస్, వరైటీ మేగజైన్" వంటి ప్రముఖ సంస్థల ప్రిడిక్షన్స్ లో దాదాపు 70 శాతం నిజమయ్యాయి.
Natu Natu Song:ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ 'ట్రిపుల్ ఆర్'లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాటకు 'ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ రావడం ఖాయమని తెలుస్తోంది. మార్చి 12న ఆదివార�
All Quiet:'బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్' (బి.ఎఫ్.టి.ఎఫ్.ఏ) అవార్డులకు 'బ్రిటన్ ఆస్కార్స్' అనే పేరుంది. ఇక్కడ విజేతలుగా నిలచిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రభావం అమెరికాలో జరిగే 'అకాడమీ అవార్డులు' (ఆస్కార్ అవార్డ్స్)పై కూడా ఉంటుందని సినీ ఫ్యాన్స్ విశ్వసిస్తారు.