Kantara Movie: గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాలలో కన్నడ మూవీ ‘కాంతార’ ఒకటి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత పలు భాషల్లో రిలీజై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కేజీఎఫ్ సిరీస్‌ను నిర్మించిన �
Shruti Haasan: తమిళ సినిమాల ద్వారా కెరీర్ స్టార్ చేసిన శృతి హాసన్.. సిద్ధార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈ భామ.. పవన్ కల్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయారు.
Naatu Naatu Song Shortlisted For Oscar Awards: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సహా పలు భారతీయ భాషల్లో సత్తా చాటింది.