97th Oscars : ఆస్కార్ 2025 విజేతల లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ‘ఆస్కార్’ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. అంగరంగ వైభవంగా జరిగిన 97 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-కీరన్ కైల్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్).. బెస్ట్ యానిమేటెడ్ మూవీ-ఫ్లో.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్-పాల్ తేజ్‌వెల్ (వికెడ్) తో పాటు పలువురు అవార్డులు గెలుపొందారు. ఎవరెవరు, ఏ ఏ సినిమాలు అవార్డులు గెలుపొందాయంటే..?
2025 ఆస్కార్ విజేతలు :
Also Read
ఉత్తమ నటుడు – ఆడ్రిన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి – మైకీ మ్యాడిసన్ (అనోరా)
ఉత్తమ చిత్రం – అనోరా
ఉత్తమ దర్శకత్వం – అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహా నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
ఉత్తమ మేకప్, హెయిర్ స్టైల్ – ది సబ్‌స్టాన్స్
బెస్ట్ ఎడిటింగ్ – అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
బెస్ట్ సౌండ్ – డ్యూన్ : పార్ట్ 2
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్:పార్ట్2
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ – ఐయామ్ స్టిల్ హియర్ బ (వాల్టర్ సాల్లెస్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఐయామ్ నాట్ ఏ రోబో
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – వికెడ్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – నో అదర్ ల్యాండ్
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!