Krithi Shetty : ఉప్పెనతో జనాల చేత ముద్దుగా బేబమ్మ అనిపించుకుంది కృతి శెట్టి. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా వరుసగా రెండు విజయాలు సాధించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పుష్ప’ ఐటెం సాంగ్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత, అల్లు అర్జున్ మాస్ స్టెప్పులతో అలరించిన ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా డాన్స్ లతో ఈ సాంగ్ ని ఊపేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు ఈ స�
టిక్ టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అషూరెడ్డి. స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో అందరు ఆమెను జూనియర్ సమంత అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అమ్మడు కాస్తా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక అనంతరం రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియా లో
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ ఐటెం గర్ల్స్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్ అంటే కొంతమంది మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం హీరోయిన్లు కూడా ట్రెండ్ మారుస్తున్నారు. ఇటీవల కాలంలో కుర్రకారును ఊపేసిన ఐటెం సాంగ్ ‘పుష్ప’ చిత్రంలోని ఊ అంటావా.. ఊఊ అంటావా. స్టార్ హీరోయి�
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప గురించే టాపిక్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రేపే ఓటిటీ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఎలా ఉంటుందో మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించిన సినిమా.. సమంత ఐటెంసాంగ్ చేస్తే ఎలా ఉం�
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా… ఊఊ అంటావా అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అస్సలు సామ్ ఐటెం సాంగ్ కి పనికొస్తుందా అన్నవారందరు ఈ సాంగ్ చూసాకా ఉక్కు మీద వేలేసుకున్నారు. అమ్మడి హాట్ హాట్ డ్రెస్సులు.. అంతకు మించి కైపెక్కించే చూపులు �
2021 ఎండింగ్ కు వచ్చేసింది… దీంతో రివైండ్ 2021 అంటూ ఈ ఏడాది జరిగిన అన్ని విషయాలను నెమరేసుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ట్రెండ్ ప్రకారం యూట్యూబ్ వారి వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది 100 పాపులర్ సాంగ్స్ లిస్ట్ ను విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సాంగ్ ఫస్ట్ �
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్ర పుష్ప. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రికార్డుల కలెక్షన్లను రాబట్టి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఊ అంటావా మావా .. ఊఊ
‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ సమంత సాంగ్ దుమ్మురేపుతోంది. పుష్ప చిత్రంలో సామ్ ఐటెం సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన ఊర మాస్ సాంగ్ కి ఊర మాస్ స్టెప్పులు వేసి అల్లాడించింది. ఇక ఈ లిరికల్ వీడియో అయితే రికార్డుల మోత మోగిస్తుంది. లిరిక్స్ కొద్దిగా మగవారికి ఇబ్బందికరంగా ఉన్నా మ్యూజి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ప్రము