ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఈ శుక్రవారం డిసెంబరు 17న పలు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల, మారుతీ, వెంకీ కుడుముల వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ�