Google I/O 2025: గూగుల్ I/O 2025 ఈవెంట్‌లో గూగుల్ తన వినియోగదారుల కోసం కొత్త ఏఐ ఆధారిత షాపింగ్ అనుభవాన్ని ప్రవేశపెట్టింది. ఇది జెమినీ ఏఐ సామర్థ్యాలను గూగుల్ షాపింగ్ గ్రాఫ్‌తో కలిపి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం, వ్యక్తిగతీకరించిన సూచనలు, వర్చువల్ ట్రై-ఆన్ వంటి ఆకర్షణీయ ఫీచర్లతో సరళమైన కొనుగోలు ప్రక్రియను అందించనుంది. గూగుల్ ప్రవేశపెట్టిన ఏఐ మోడ్ షాపింగ్ ఫీచర్ గెమినీ ఏఐ, షాపింగ్ గ్రాఫ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రాఫ్‌లో ప్రపంచవ్యాప్తంగా…
Electronics Premier League: కొత్త స్మార్ట్ టీవీ లేదా ప్రాజెక్టర్ కొనుగోలు చేసి IPL 2025 మ్యాచ్‌లను గ్రాండ్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక డీల్స్ మిస్ కాకండి. ఇందుకోసం అమెజాన్ సరికొత్త ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ ను తీసుక వచ్చింది. ఈ సేల్ మార్చి 21 నుండి 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ 2025 ముందు అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్‌ను ప్రకటించింది.…
హైదరాబాద్‌లో ఆన్ లైన్ మార్కెట్ స్థాయి విపరీతంగా పెరిగింది. ప్రజలందరూ కూరగాయల నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నీ ఆన్లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. పని ఒత్తిడి, ట్రాఫిక్, పలు కారణాలతో బయటకు వెళ్ల లేక ఆన్లైన్ షాపింగ్‌కి అలవాటు పడుతున్నారు.
పండుగల సీజన్‌లో ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌లు ఎక్కువగా చేస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. ఒక వారంలో ప్రజలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి 54 వేల కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు చేశారు.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ప్రైమ్ డే పేరుతో సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూలై 20,21వ తేదీల్లో ఈ సేల్‌ను ప్రారంభించనుంది. కేవలం ప్రైమ్ యూజర్లకు మాత్రమే ఈ సేల్ అందుబాటులోకి రానుంది.
Online Shopping Frauds : ఈ రోజుల్లో ప్రజలు ఇ కామర్స్ వెబ్‌సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, ఫర్నిచర్, బూట్లు ఇంకా కిరాణా వస్తువులు వంటి వాటిని ప్రతిచోటా ఆర్డర్ చేయవచ్చు. అది గ్రామం లేదా నగరం ఏదైనా కావచ్చు. ఆన్‌లైన్ షాపింగ్‌లో సమయాన్ని ఆదా చేయడంతో పాటు మీకు ఇష్టమైన వస్తువులు కూడా డిస్కౌంట్లు, ఆఫర్ లలో లభిస్తాయి. కానీ ఆన్లైన్ షాపింగ్ యొక్క ఈ అభిరుచి కొన్నిసార్లు…
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం చేస్తున్న దానిని నిలబెట్టుకోవడం కూడా పెద్ద సవాలే. సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, జూమ్ కాల్స్ ఇలా ఎన్నో జీవితంలో ముడిపడి ఉంటాయి. వాటిలో దేనికీ దేనికి హాజరు కాకపోయినా రిమార్క్ పడుతుంది. అందుకే కాబోలు అనేకమంది వ్యక్తులు వేరేపనులలో ఉన్న మీటింగ్ లకు హాజరవుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. RR vs RCB:…
Republic Day Sales : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు త్రివర్ణ పతాకాలతో కళకళలాడాయి. ప్రజలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చాలా షాపింగ్ చేసారు. దీని కారణంగా కొనుగోలు రికార్డు గతేడాది మించిపోయింది.
Online Shopping: గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ చాలా వేగంగా పెరిగింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యూనికామర్స్ తన వార్షిక నివేదికలో 2023 ఆర్థిక సంవత్సరంలో ఆన్లైన్ షాపర్ల సంఖ్య పెరిగిందని వెల్లడించింది.