Credit card vs Buy Now Pay Later: ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అనేక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది.
Ghost Detector : సైన్స్ ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ నేటికీ చాలమంది దెయ్యాలను నమ్ముతారు. పారానార్మల్ యాక్టివిటీ కోరుకునేవారు.. హాంటెడ్ ప్రదేశాలు, తృప్తి చెందని ఆత్మలను ట్రాక్ చేస్తూ ఉంటారు.
సైబర్ నేరగాళ్లు ఎప్పుడెప్పుడు జనాల్ని బుట్టలో పడేద్దామా? టోకరా వేద్దామా? అంటూ నిత్యం కాచుకొని ఉంటారు. ఇందుకోసం వాళ్లు చేయని ప్రయత్నాలు, రచించని వ్యూహాలంటూ ఉండవు. లక్షల్లో, కోట్లలో ప్రైజ్‌మనీ గెలుచుకున్నారంటూ.. తమ ట్రాప్‌లో పడేసేందుకు ట్రై చేస్తారు. ఇలా ఎంతోమంది టెంప్ట్ అయ్యి, లక్షలు పోగొట్టుకున్నారు. తాజాగా ఓ యువ వ్యాపారి కూడా అలాగే మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి, లక్షల రూపాయల్ని బుగ్గిపాలు చేసుకున్నాడు. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జీడిమెట్లకు…
ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఏ చిన్న వస్తువు అయినా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం వంటి ఈ కామర్స్ సంస్థలు ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో రాజ్యమేలుతున్నాయి. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో ఓ నీటి బక్కెట్ ధర చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. దీంతో సదరు బక్కెట్ ధర గురించి అమెజాన్‌ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. బాత్‌రూమ్‌లో వాడుకునే సాధారణ నీటి బకెట్…
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ కామర్స్ రంగం వేగంగా అభివృద్ది చెందుతున్నది. ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్నది. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశమైన ఇండియాలోని ప్రజలు ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన దేశంలో ప్రతి ఏడాది అనేక పండుగలు, స్పెషల్ ఫెస్టివల్స్ వస్తుంటాయి. ఆయా రోజుల్లో పండుగల ఆఫర్ కింద ఈ కామర్స్ సంస్థలు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.…
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అపరకుభేరుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు… అమెజాన్ సీఈవో పదవికి ఆయన గుడ్‌బై చెప్పనున్నారు.. జులై 5న తేదీన సీఈవో బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగేందుకు సిద్ధమయ్యారు.. ఇక, ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈవోగా ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ బాధ్యతలు తీసుకోనున్నారు.. ఇవాళ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు బెజోస్ .. కాగా, ఫిబ్రవరిలోనే బెజోస్ సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సీటెల్‌కు చెందిన అమెజాన్.కామ్ ఇంక్ ప్రకటించింది.…