Buy OnePlus Nord CE 3 Lite 5G Smartphone Rs 17,499 in Amazon Great Indian Festival 2023: దసరా పండగ సందర్భంగా ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఆఫర్ల జారత మొదలైంది. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ నడుస్తోంది. అక్టోబర్ 7న ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులో ఉండగా.. ఈ రోజటి (అక్టోబర్ 8) నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్‌లో…
OnePlus Nord 3 5G Smartphone Offers in Amazon: చైనాకు చెందిన ‘వన్‌ప్లస్’ మొబైల్ కంపెనీ జులైలో ‘నార్డ్ 3 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇది శక్తివంతమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. అద్భుతమైన కెమెరా, పెద్ద డిస్‌ప్లే, సూపర్ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. నార్డ్ 3 5జీ అమ్మకాలు భారీగా ఉన్నాయి. ఆరంభంలో అయితే ‘నో స్టాక్’ బోర్డు ఉండేది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. దాంతో నార్డ్…
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ల ఉపయోగం ఎక్కువగా ఉండటంతో.. తయారీ సంస్థలు కూడా అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.
Buy OnePlus 10 Pro 5G Smartphone Rs 54999 in Amazon Great Freedom Festival Sale 2023: మీరు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా?. అయితే మీకు పండగ లాంటి వార్త. ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా తక్కువ ధరకే 5జీ ఫోన్ కొనొచ్చు. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్‌ను రూ. 17 వేల తగ్గింపుతో సొంతం…
OnePlus Nord CE 3 5G Launch in India 2023: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘వన్‌ప్లస్’కి భారత్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘ఐఫోన్’ మాదిరి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కూడా తమ జేబులో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇందుకు కారణం వన్‌ప్లస్ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ.. కస్టమర్లను ఆకర్షించడమే. వన్‌ప్లస్ మరో సూపర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నార్డ్ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5G…
OnePlus Nord 3 Image Leake: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘వన్‌ప్లస్’కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వన్‌ప్లస్ సంస్థ నిత్యం సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను తమవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల సూపర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల విడుదల చేసింది. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11 5జీ (OnePlus 11 5G)ని భారతీయ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇక ఈ ఏడాది వన్‌ప్లస్ మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా…
తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ సంస్థ.. ఆ తర్వాత.. కొత్త ప్లాన్స్ తీసుకొస్తూ.. చార్జీలు వడ్డించినా.. నెట్ స్పీడ్, నెట్వర్క్ లాంటి అంశాలు.. ఆ సంస్థకు కోట్లాది మంది యూజర్లను సంపాదించింది పెట్టింది.. ఇక, ఇప్పుడు దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణపై దృష్టిసారించిన ఆ సంస్థ.. ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.. భారత్‌లో వన్…
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్‌ప్లస్‌లకు ఊహించని షాక్ తగిలింది. ఓ విషయమై నోకియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జర్మనీలోని మాన్హీమ్ కోర్టు.. ఆ రెండు కంపెనీలపై వేటు వేసింది. నోకియాకి అనుకూలంగా తీర్పునిస్తూ.. ఆ దేశంలో ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. 5జీ నెట్‌వర్క్‌లోని పలు టెక్నాలజీలపై ‘నోకియా’ పేటెంట్ కలిగి ఉంది. అయితే.. వాటిల్లోని ఓ టెక్నాలజీని ఒప్పో, వన్‌ప్లస్ సంస్థలు ‘నోకియా’ అనుమతి…
నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్ క్రేజ్ మామూలుగా లేదు. నథింగ్ అంటూనే ఫీచర్లతో అదరగొడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 12న ఈ ఫోన్ ను అమ్మకాలను ప్రారంభిస్తున్నారు. వన్ ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సారథ్యంలో మొదటి ఫోన్ వస్తోంది. ఫీచర్ల విషయంలో మరే ఫోన్ కు తీసిపోని విధంగా నథింగ్ మొబైన్ ను రూపొందించారు. 120 హెర్జ్ అడాప్టిక్ రిఫ్రెస్ రేట్ డిస్ ప్లేతో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్…
ఓవల్‌టైన్ అనే కోడ్ నేమ్ ఉన్న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. ఇది వన్‌ప్లస్ 10 లేదా వన్‌ప్లస్ 10టీ అయ్యే అవకాశం ఉంది. దీని లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రెండర్లు, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాసెసర్‌తో ఇంతవరకు ఒక్క స్మార్ట్ ఫోన్…