OnePlus 12R Launch: నేడు మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్.. 6 బ్యాంక్ ఆఫర్‌లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus 12R Smartphone Launch Today 12PM in India: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ మరో కొత్త ఫోన్‌ను నేడు మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ‘వన్‌ప్లస్ 12ఆర్’ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మంగళవారం (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానున్నాయి. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ మరియు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై మొదటి రోజున కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు మరియు ప్రయోజనాలను అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
OnePlus 12R Bank Offers:
మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ లేదా వన్ కార్డుని ఉపయోగించి వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేస్తే.. రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. వన్‌ప్లస్ 12ఆర్ విక్రయం ప్రారంభం తర్వాత 12 గంటలలోపు ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేసిన కస్టమర్‌లు ఉచితంగా వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 (OnePlus Buds Z2) పొందవచ్చు. వీటి ధర రూ. 4,999హా ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,250 వరకు జియో ప్లస్ ప్రయోజనాలను పొందవచ్చు. రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌పై బిల్లింగ్ సైకిల్‌కు రూ. 150 తగ్గింపు లాంటి ప్రయోజనాలు ఉంటాయి. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. వినియోగదారులు వన్‌ప్లస్ ఆడియో కోసం రూ.1,200 మరియు వన్‌ప్లస్ ప్యాడ్ కోసం రూ. 3,000 వరకు కూపన్‌ను కూడా పొందుతారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
OnePlus 12R Camera and Specs:
వన్‌ప్లస్ 12ఆర్‌లో 6.78 ఇంచెస్ 1.5కే ఎల్‌టీపీఓ అమోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8జెన్ 2 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో వెనుకవైపు 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్ ఉన్నాయి. ఇందులో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Also Read: IND vs ENG: అబుదాబికి వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు.. కారణం ఏంటంటే?
OnePlus 12R Price and Battery:
వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ.39,999 కాగా.. 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ధర రూ.45,999. ఈ ఫోన్ కూల్ బ్లూ, ఐరన్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
తాజావార్తలు
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!