ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ OnePlus లేటెస్ట్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. OnePlus ఇటీవల భారత్ లో OnePlus 13 సిరీస్‌ను విడుదల చేసింది. OnePlus 13, OnePlus 13R. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను కాంపాక్ట్ సైజులో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. OnePlus కంపెనీ OnePlus 13T లేదా OnePlus 13 Mini పేరుతో లాంచ్ చేయవచ్చని సమాచారం. Also…
స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న దాదాపు అందరు ఇయర్ ఫోన్స్ ను వాడుతున్నారు. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. కాల్స్ మాట్లాడటానికి, మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ ఫోన్స్ ను తీసుకొస్తున్నాయి. మీరు తక్కువ ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్ కొనాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో రూ. వెయ్యి ధరలో అందుబాటులో ఉన్నాయి. వన్…
OnePlus Buds Pro 3: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ 2025, జనవరి 7న ఇండియాలో జరిగిన వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్ల రిలీజ్ ఈవెంట్‌లో తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3ను కూడా గ్రాండ్‌గా లాంచ్ చేసింది. వీటిని డానిష్ ఆడియో దిగ్గజం డైనాడియో సహకారంతో రూపొందించారు. ఇందులో 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఉండటం దీని ప్రత్యేకత. దీని స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ లవర్స్‌కి గుడ్‌న్యూస్. వన్‌ప్లస్ తాజాగా ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని ప్రకటించింది. ఇకపై హార్డ్‌వేర్ పరంగా ఏదైనా సమస్య తలెత్తితే.. మీ ఫోన్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తారు. అయితే ఈ పాలసీ అన్ని ఫోన్లకు మాత్రం కాదండోయ్. తాజాగా లాంచ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్‌పై మాత్రమే ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని కంపెనీ ప్రకటించింది. గతేది చైనాలో రిలీజ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్.. నిన్న (జనవరి 7)…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 13 సిరీస్‌ను రిలీజ్ చేసింది. మంగళవారం నిర్వహించిన వింటర్ లాంచ్ ఈవెంట్‌లో 13 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 808 మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లకు నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్లు,…
టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వన్‌ప్లస్ 13’ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ సహా భారతదేశంలో కూడా ఒకేరోజు రిలీజ్ కానుంది. వన్‌ప్లస్ 13 లాంచ్ నేపథ్యంలో వన్‌ప్లస్ 12 ధరను కంపెనీ తగ్గించింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ మొబైల్‌పై 8 శాతం రాయితీ అందిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన కార్డు ద్వారా రూ.7 వేలు తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 12పై ఉన్న ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. వన్‌ప్లస్…
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ సరికొత్త సేల్‌తో ముందుకొచ్చింది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ సేల్ డిసెంబర్ 6 నుంచి 17 వరకు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 4 వంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్స్ అందిస్తోంది. అంతేకాదు బ్యాంక్ డిస్కౌంట్స్ సహా 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్,…
భారత్‌లో ఐఫోన్ తర్వాత ‘వన్‌ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ వరుసగా ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. 2024 జనవరిలో వన్‌ప్లస్ 12ను రిలీజ్ చేయగా.. సూపర్ సక్సెస్ అయింది. ప్రీమియం సిరీస్‌లో ‘వన్‌ప్లస్ 13’ను తీసుకొస్తోంది. గత కొన్ని వారాలుగా వన్‌ప్లస్ 13 గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుండగా.. ఎట్టకేలకు లాంచ్ డేట్ తెలిసింది. వన్‌ప్లస్ 12 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న వన్‌ప్లస్ 13…
OnePlus Buds Pro 3 Launch and Price in India: ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వన్‌ప్లస్’నుంచి బడ్స్ ప్రో 3 భారత్‌లో విడుదలయ్యాయి. ఈ యర్‌బడ్స్ విక్రయం ఆగస్టు 23 మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. వీటి ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ల్యూనార్ రేడియన్స్, మిడ్‌నైట్ ఓపస్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను రెడ్ కేబుల్ క్లబ్‌తో అనుసంధానిస్తే.. రూ.1,000…
Offers on OnePlus 12 in Independence Day Sale 2024: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ ప్రత్యేక సేల్‌ను తీసుకొచ్చింది. ఆగష్టు 15న మొదలైన ‘ఇండిపెండెన్స్ డే సేల్’ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఆఫర్‌లు పొందొచ్చు. రూ.1,39,999 ధర గల వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్‌ను వన్‌కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్…