పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్ తో సినిమా చేస్తుండడం ఇదే మొదటిసారి కావడంతో ఫాన్స్ మరోసారి ఫుల్ లోడెడ్ ఫ్యాన్ స్టఫ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలని మీట్ అవుతూ డైరెక్టర్ సుజిత్ ఒకపక్క జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తూనే మరోవైపు సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా చేస్తూనే ఉన్నాడు.…
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఇవి. ఈ సినిమాలని హిట్ ఇచ్చిన దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు కానీ OG డైరెక్ట్ చేస్తున్న సుజిత్ మాత్రం సాహూతో సాలిడ్ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, OG సినిమాతో పంజా రేంజ్ సినిమా ఇస్తాడని ఫాన్స్ అంతా నమ్ముతున్నారు. తెలుగులో ఏ సినిమాకి లేనంత బజ్, OG సినిమాపై ఉంది. ముహూర్తం…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. హరీష్ శంకర్, క్రిష్ లాంటి టాలెంటెడ్ దర్శకులతో పవన్ సినిమాలు చేస్తున్నాడు. కమర్షియల్ సినిమాల నుంచి పీరియాడిక్ డ్రామాల వరకూ అన్ని జానర్స్ లో సినిమాలని పవన్ చేస్తున్నా అతని అభిమానుల దృష్టి అంతా ఒక్క సినిమా పైనే ఉంది. ఆ ఒక్క ప్రాజెక్ట్ పైన అభిమానులు భారి అంచనాలు పెట్టుకున్నారు. ముహూర్తం మాత్రమే జరుపుకున్న ఆ మూవీ ‘OG’. సాహో సినిమాని తెరకెక్కించిన…