Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓజీ షూటింగ్ అప్డేట్
- మళ్లీ సినిమాల్లో పవన్ బిజీ
- వీరమల్లు షూటింగ్ లో పవన్
- త్వరలోనే ఓజీ షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు మూవీని త్వరలోనే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇంకోవైపు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. పవన్ కెరీర్ కు తగ్గ మూవీ అనే హైప్ ఉంది. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ కొంత మాత్రమే జరిగింది. పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్ గా జరగట్లేదు. కొంత వరకు తాడేపల్లిలో సెట్స్ వేసి మరీ తీశారు. కానీ మెయిన్ షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
Read Also : Zero Shadow : 9 రోజుల దాకా నీడ మాయం.. ఎందుకంటే..?
ఇది త్వరలోనే కంప్లీట్ కాబోతోంది. దీని తర్వాత మే 14 నుంచి ఓజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు పవన్. ఈ విషయాన్ని మూవీ యూనిట్ చెబుతోంది. అంటే ఓజీ మూవీ త్వరగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నుంచి ఓజీ మూవీ షూటింగ్ ను దశలవారీగా కంప్లీట్ చేయనున్నాడంట పవన్. అసలే ఓజీ ఫీవర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ హైప్ పెంచేశాయి. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ నటిస్తున్నాడు.
Read Also : Vijay Deverakonda : క్రికెటర్ తిలక్ వర్మకు హీరో విజయ్ దేవరకొండ సవాల్.. అదేంటంటే?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు