కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందా..? ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందా? స్క్రీనింగ్ కమిటీలో పేర్లు ఫైనల్ ఐనట్టేనా..? ఎన్ని నియోజకవర్గాలపై పార్టీ పెద్దలకు స్పష్టత వచ్చింది? రేస్‌లో ఉన్నారని చెబుతున్న నాయకులు ఎవరెవరు? అసెంబ్లీ ఎన్నికలలో టికెట్స్ రాలేదని అసంతృప్తిగా ఉన్న నేతలకు అప్పట్లో రకరకాల తాయిలాలు ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ అధినాయకత్వం. లోక్‌సభ సీటు ఇస్తామని కొందర్ని, కార్పొరేషన్ పదవులు ఇస్తామని మరికొందర్ని బుజ్జగించింది. ఇప్పుడిక…
ఆ గులాబీ నేతను కాషాయం రా… కదలి రా… అంటోందా? ఆయనకు కూడా లోలోపల వెళ్ళాలని పీకుతున్నా…. చల్లకొచ్చి ముంత దాచే వైఖరి ప్రదర్శిస్తున్నారా? కేవలం పార్టీ మారడమే కాదు.. ఏకంగా ఎంపీ టిక్కెట్ ఆఫర్ కూడా ఉన్న ఆ నాయకుడు ఎవరు? ఆయనకు, తెలంగాణ బీజేపీ నాయకత్వానికి మధ్య జరుగుతున్న దోబూచులాట ఏంటి?నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్త అస్త్రాలకు పదును పెడుతోందట బీజేపీ. సొంత పార్టీ నేతలతోపాటు పక్క పార్టీల్లోని వాళ్ళ మీద…
ఉత్తరాంధ్రలో ఎస్సీ రిజర్వ్ సీటు అది. అక్కడ తాము గెలవడం కంటే టీడీపీ అభ్యర్ధిని అష్టదిగ్భంధనం చేయడమే టార్గెట్‌గా పనిచేస్తున్నాయట వైసీపీ శ్రేణులు. ఎత్తులు, పై ఎత్తులతో పొత్తుల గోడలను బద్దలు కొడతామని ఛాలెంజ్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఆ సీటు వైసీపీకి ఎందుకంత స్పెషల్? అక్కడున్న మహిళా నేత అంటే ఎందుకంత మంట? ఎవరా లీడర్? ఏంటా కథ? ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో మిగతా అన్ని సీట్లు ఒక లెక్క. పాయకరావుపేట ఒక లెక్క…
ఆ ఎంపీ పార్టీ మార్పుతో గులాబీ దళం ఇరకాటంలో పడిందా? దీటైన అభ్యర్థి దొరక్క తంటాలు పడుతోందా? ఎందుకా పరిస్థితి తలెత్తింది? ముందస్తు సంకేతాలు ఉన్నా… జాగ్రత్తలు తీసుకోకపోవడానికి కారణాలేంటి? ఏదా నియోజకవర్గం? రేస్‌లో ఉన్న నాయకులు ఎవరు? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కి లోక్ సభ ఎన్నికలకి ముందు భారీ షాక్ తగిలింది. అది ఊహించిన పరిణామమే అయినా…ముందు జాగ్రత్త లేకపోవడంతో పార్టీ మాత్రం డైలమాలో పడిందట. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కి…