Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన తన కుమారుడి మృతదేహాన్ని సేకరించేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి భువనేశ్వర్ చేరుకున్నాడు. తన కొడుకు మృతదేహం కనిపించకుండా పోయిందని పేర్కొన్నాడు.
Odisha: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటన మరవకముందే వరసగా ఒడిశాలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం గూడ్స్ ట్రైన్ చక్రాల కింద పడి ఆరుగురు కూలీలు మరణించారు.
ఒడిశా ప్రభుత్వం మంగళవారం బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను 288 అని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు.
ఒడిశా సహాయ నిధికి విరాట్ కోహ్లీ రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చాడని ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. కానీ అందులో నిజం లేదని కోహ్లీ ట్వీ్ట్ చేశాడు. రైల్వే ప్రమాదం గురించి తెలుసుకున్న కోహ్లీ మరణించినవారి పట్ల దిగ్బ్రాంతి చెందానని, గాయాలపాలైన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపాడు. అంతేకానీ విరాళం చేశానని ఎక్కడా ప్రకటించలేదన్నాడు కోహ్లీ.
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. రైలు పట్టాల ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసినట్లు రైల్వేశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయని విచారణలో చెబుతున్నారు.
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 10 మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది.
ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులతో కలిసి ఒడిశాలో రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లినట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. సీఎం ఆదేశాలతో బాధితులకు సాయం అందేలా చూస్తున్నామన్నారు.
Odisha: ఒడిశాలో బాాలాసోర్ రైలు ప్రమాదం విషాదం మరిచిపోక ముందే మరో ట్రైన్ పట్టాలు తప్పింది. ఇది కూడా ఒడిశా రాష్ట్రంలోనే జరిగింది. బారాగఢ్ లో గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది
Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తర్వాత 51 గంటల్లో రైల్వే ట్రాక్ ను రైల్వే శాఖ పునరుద్ధరించింది. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొడంతో 275 మంది మరణించారు.