ఏపీలో కూటమి ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్ ఝలక్‌లు ఇస్తున్నారా? కేబినెట్ మీటింగ్‌లోనే నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పేస్తున్నారా? అందుకే కొన్ని కీలకమైన నిర్ణయాల విషయంలో ప్రభుత్వ దూకుడుకు సడన్ బ్రేకులు పడుతున్నాయా? అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? కేబినెట్లో పవన్ ఎందుకు అడ్డుపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇన్నాళ్ళు అలా… అలా… గడిచిపోయింది. కూటమి పార్టీల మధ్య సమన్వయం విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ రాలేదు. కానీ…ఇప్పుడు మాత్రం ఆ పరంగా… ఎక్కడో,…
భారత దేశం అంటే హిందువులు. సెక్యులర్ దేశమని, లౌకిక రాజ్యమని ఎంత చెప్పుకున్నా.. దేశంలో 80 శాతం పైన హిందువులే. కానీ హిందువులు ఓ మతం కాదు. ఓ జాతి. అది భారతదేశపు జాతి. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఈరోజు పుట్టుకొచ్చింది కాదు. వేల ఏళ్ల నుంచి హిందూ మతం ఉంది. ఇప్పుడు బీజేపీ మాత్రం సనాతన ధర్మానికి కొత్త నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే మతానికీ, రాజకీయాలకూ ముడిపెడుతోంది. కానీ ఈ దేశంలో…
ఆ ఎమ్మెల్యే పరిస్థితి అడుసు తొక్కనేల-కాలు కడగనేల అన్నట్టుగా ఉందా? ఏరికోరి వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న నాయకులే ఆయన కింద గోతులు తీస్తున్నారా? వివిధ వర్గాల్లో ఆయనంటే ఏవగింపు కలిగేలా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారా? సన్నిహితులకు విషయం తెలిసి కూడా… శాసనసభ్యుడి ఒంటెద్దు పోకడల కారణంగా చెప్పలేకపోతున్నారా? ఎవరాయన? ఏదా గోతులు తీసే బ్యాచ్? గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ ఫస్ట్ టైం శాసనసభ్యుడు… నియోజకవర్గం అభివృద్ధి మీద…
మారడా… ఆయనిక మారడా….? పార్టీకి, ప్రభుత్వానికి అనవసరమైన డ్యామేజ్ జరిగిపోతోందని ఎంతలా మొత్తుకుంటున్నా…. ఆ ఎమ్మెల్యేకి అర్ధం కావడం లేదా? పవర్లో ఉన్నామన్న సోయి లేకుండా… ఎలాపడితే అలా మాట్లాడేసి… ఇష్టానుసారం ప్రవర్తిస్తే…. అంతిమంగా బాధ్యత ఎవరిది? ప్రస్తుతం టీడీపీలో జరగుతున్న చర్చ ఇది. అధికార పార్టీలో అంతలా సెగలు పుట్టిస్తున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఏంటాయన కథ? కొలికపూడి శ్రీనివాస్…ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే. కూటమి వేవ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే… అసెంబ్లీ మెట్లెక్కిన నాయకుడు.…
ఒంగోలు పోట్ల గిత్తల పోరు కొత్త టర్న్ తీసుకుంటోందా? కూటమిలో అంటుకున్న మంటలు చల్లారకపోగా…. హరిహరవీరమల్లు సినిమా రూపంలో… ఇంకాస్త పెట్రోల్ యాడ్ అయిందా? కలిసి పని చేసుకోమని టీడీపీ, జనసేన అధిష్టానాలు చెబుతున్నా… నియోజకవర్గ నేతలు వినే పరిస్థితిలో లేరా? ఇంతకూ పవన్ సినిమాకి, ఒంగోలు పాలిటిక్స్‌కు సంబంధం ఏంటి? అక్కడ కూటమిలో అసలేం జరుగుతోంది? ఒంగోలులో కూటమి రాజకీయం కుతకుతలాడిపోతోందట. ఇద్దరు ముఖ్య నాయకుల ఆధిపత్య పోరు ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా…
నలుగురు….. ఎస్, ఆ నలుగురు నాయకులు. ధిక్కార స్వరాలను ఓ రేంజ్లో వినిపిస్తున్నారు. ఆ సౌండ్‌తో వాళ్ళున్న పార్టీలకు సైతం గూబ గుయ్‌మంటోంది. తమ హాట్ హాట్ కామెంట్స్‌తో, చేతలతో తెలంగాణ సమాజం మొత్తాన్ని తమవైపు తిప్పుకుంటున్నారు. అధిష్టానాలకు కంట్లో నలుసులా, నిత్య తలనొప్పిగా మారిన ఆ ప్రజా ప్రతినిధులు ఎవరు? ఏంటి వాళ్ళ కథా, కమామీషు? సొంత పార్టీ అగ్రనేతల్నే టార్గెట్ చేస్తాడు. కేంద్ర మంత్రి అయినా…, రాష్ట్ర అధ్యక్షుడు అయినా.. ఆ నోటికి ఒక్కటే.…
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్తో అమీతుమీకి సిద్ధమయ్యారా? సొంత పార్టీతోనే ఢీ అంటే ఢీ అనాలని డిసైడయ్యారా? ఇక అటాక్ మోడ్‌ని యాక్టివేట్ చేసినట్టేనా? ఆ దిశగా బలమైన సంకేతం పంపారా? ఇంతకీ కవిత తాజాగా ఏం చేశారు? అటాకింగ్ మొదలుపెట్టారన్న డౌట్స్ ఎందుకు వస్తున్నాయి? పార్టీలో కవిత ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడే టైం వచ్చిందన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ పీక్స్‌కు చేరిందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. పార్టీ…
జనసేన శాసనసభ్యులకు తాము పవర్ ఉన్నామా? లేదా? అన్న డౌట్స్ పెరిగిపోతున్నాయా? నియోజకవర్గాల్లో తోలు బొమ్మల్లా మిగిలిపోతున్నామన్న ఆవేదన వాళ్ళలో సుడులు తిరుగుతోందా? ఏంటీ గతి… మనకెందుకీ ఖర్మ…? ఇందుకేనా జనం మనకు ఓట్లేసి గెలిపించిందంటూ తెగ ఫీలైపోతున్నారా? మెజార్టీ జనసేన ఎమ్మెల్యేలు అలా ఎందుకు ఫీలవుతున్నారు? వాళ్ళకు ఎక్కడ తేడా కొడుతోంది? వంద శాతం స్ట్రైక్‌రేట్….. ఆంధ్రప్రదేశ్ కూటమిలో కీలక పాత్ర….. అధికారంలో భాగస్వామ్యం….. ఇదంతా పైకి చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, వినడానికి వాహ్… అన్నట్టు…
Jagdeep Dhankhar : ధన్ ఖడ్ హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయనే చర్చ బాగా జరుగుతోంది. ఇదే సమయంలో బీహార్ ఎన్నికలు, విపక్ష కూటమిని బలహీనం చేసే చర్యలకు ఈ పరిణామం నాంది పలుకుతుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సెప్టెంబర్ లో ఏం జరుగుతుందో చూడాలంటూ శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ కూడా కొత్త సందేహాలకు తావిస్తోంది. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నా.. ఉపరాష్ట్రపతి పదవికి జగ్ దీప్ ధన్…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తోందా? ఆ దిశగా ఇప్పటికే పార్టీ వర్గాలకు సమాచారం అందుతోందా? ఏదో… నామ్‌కే వాస్తే… పోటీలో ఉన్నామంటే ఉన్నామన్నట్టు కాకుండా… ఈసారి బుల్లెట్ గట్టిగా దించాలని కాషాయ పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారా? ఏ స్థాయి అభ్యర్థుల్ని బరిలో దించబోతోంది? ఎవరెవర్ని సిద్ధంగా ఉండమని సంకేతాలు పంపుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. అది కూడా అలా…