Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : తెలంగాణ ఇంచార్జ్ గా కొనసాగడం ఇష్టం లేదా..?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారే అవకాశం ఉందా? ఇక్కడి నాయకుల్ని డీల్ చేయడం నా వల్ల కాదు బాబోయ్ అంటూ… మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ పెద్దలకు చెప్పేశారా? అధిష్టానం కూడా కొత్త ఇన్ఛార్జ్ని దింపే ప్లాన్‌లో ఉందా? అధికారం ఉన్న రాష్ట్రంలో అసలు ఎందుకా పరిస్థితి వచ్చింది? గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని పేరున్న మీనాక్షి ఎందుకు హ్యాండ్సప్ అన్నారు? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ఎంటరైనప్పుడు ఆమె మీద చాలా పెద్ద… -
Off The Record : వివాదాస్పదంగా గద్వాల డీసీసీ అధ్యక్షుడి వ్యవహారం
పార్టీని బలోపేతం చేయాల్సిన కొత్త అధ్యక్షుడే మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారా? అంతా నా ఇష్టం… రేపు మీరంతా నా దగ్గరికి రావాల్సిన వాళ్ళేనని వార్నింగ్స్ ఇస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడిగా అందర్నీ కలుపుకుని పోవాల్సిన నేత తన బాధ్యతల స్వీకారానికి కూడా కొందర్ని పిలవకపోవడాన్ని ఎలా చూడాలి? ఎవరా నాయకుడు? ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు కలిసి ఉన్న గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలి నుంచి పార్టీలోనే… -
Off The Record : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పదవుల పంపకాల గొడవ
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో పదవుల పంపకాలు గొడవలకు దారితీస్తున్నాయా? జిల్లాలో నామినేటెడ్ పోస్టులకు ఎందుకంత గిరాకీ ఏర్పడింది?పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే ఉన్నట్టుండి ప్రాధాన్యత పెరుగుతోందా?పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెడుతున్నదెవరు?ఇంతకీ…ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?పదవుల కోసం పోటీ పడుతున్న నేతలెవరు?అసలు…గొడవలకు కారణం అవుతున్న ఆ పదవులేంటీ? ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో పదవులు ఆశించే నాయకుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందట. మరీ… -
Off The Record : గజ్వేల్ BRSలో గ్రూపు రాజకీయాలు.. గులాబీ కోటలో వర్గ పోరు!
సర్పంచ్ల సన్మాన సభ ఆ నియోజవర్గంలోని ఇద్దరు నేతల మధ్య చిచ్చుపెట్టిందా?సన్మాన సభను వాయిదా వేయడం వెనుక అసలు కారణం ఏంటి?ఈ వివాదం మరింత ముదురుతోందా?ఇంతకీ…ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? సిద్ధిపేట జిల్లా గజ్వేల్ బీఆర్ఎస్లో కీలక నేతల మధ్య లొల్లి ముదురుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచులను గెలిపించుకోవడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యింది. మాజీమంత్రి హరీశ్ రావు, గజ్వేల్ నియోజకవర్గ నేతలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ… -
Off The Record : తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు
తెలంగాణలో రాజకీయం ఈ రేంజ్లో హీటెక్కటానికి కారణం ఏంటి?నీతి…జాతి అనే పదాల చుట్టూనే స్టేట్ పాలిటిక్స్ తిరుగుతున్నాయా?పొలిటికల్ లీడర్స్ పరుషంగా మాట్లాడటం దేనికి సంకేతం?పరస్పర దూషణలు రాజకీయ యుద్ధంగా మారుతున్నాయా?ఆ రెండు కులాల మధ్య రాజకీయం సంకుల సమరంగా మారిందా?రాష్ట్రంలో క్యాస్ట్ పాలిటిక్స్ ఇంతలా ఫ్రంట్ లైన్లోకి రావటానికి రీజనేంటి? తెలంగాణ పాలిటిక్స్ పీక్స్‌కు వెళ్తున్నాయి. రాజకీయాల్లో ఇటీవలి కాలంలో దూషణల పర్వం బాగా ఎక్కువైపోయింది. ఒక అంశాన్ని…సీరియస్‌గా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు నాయకులు తిట్లను ఎత్తుకుంటున్నారు.… -
Off The Record : సిర్పూర్ బీఆర్ఎస్ లో కాక రేపుతున్న ఆ నేతలు ఎవరు?
ఆరు నూరైనా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని ఒకరు, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్… గట్టి పనేదో చేసి చూపవోయ్ అంటూ మరొకరు. అక్కడ కారు పార్టీలో కాక రేపుతోంది. ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీలు గెల్చుకున్న ఆనందం లేకుండా బీఆర్ఎస్ పెద్దల్ని కంగారు పెడుతున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా ఇద్దరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ స్థానాలు ఎక్కువ సాధించిన నియోజకవర్గాల్లో ఒకటి సిర్పూర్. ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే… -
Off The Record : ఈ-కార్ రేసింగ్ కేసులో ఆ ఐఏఎస్ ని విచారించకుండా అడ్డుపడుతోందెవరు?
సంచలనం రేపుతున్న కేసులో ఆ సీనియర్ ఐఎఎస్ అధికారిని విచారించకుండా తెలంగాణ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నదెవరు? కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ఎందుకు మోకాలడ్డుతున్నారు? కేంద్రం అనుమతి ఆలస్యం అవుతోందని సాక్షాత్తు సీఎం అనడంలో ఆంతర్యం ఏంటి? ఏ ఆఫీసర్ విషయంలో అలా జరుగుతోంది? అసలు దర్యాప్తు ముందుకు వెళ్తుందా? లేదా? ఫార్ములా ఈ కార్ రేస్ కోసం అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులు విడుదల చేశారనే అభియోగం మీద తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పై… -
Off The Record : రీ ఛార్జ్ దిశగా బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తులు..కేసీఆర్ ప్లాన్ ఏంటి?
తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ మంటలు మండబోతున్నాయా? బీఆర్ఎస్ అధిష్టానం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టేసిందా? పాత సీసాలో కొత్త నీళ్ళు పోసి సరికొత్తగా పొలిటికల్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోందా? అసలు ఏ సెంటిమెంట్‌ని తిరిగి రగల్చ బోతోంది గులాబీ పార్టీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫుల్ రీ ఛార్జ్ మోడ్‌లోకి రావాలన్న ప్లాన్‌లో ఉంది బీఆర్ఎస్. ఇంకా మూడేళ్ళ టైం ఉన్నందున ఇప్పట్నుంచే మొదలుపెడితే…… -
Off The Record : ఒకప్పటి స్నేహితులే ఇప్పుడు భీకర శత్రువులైయ్యారా?
ఒకప్పుడు అత్యంత సన్నిహితులు. నువ్వు లేక నేను లేనని సాంగులు సింగుకున్న వాళ్ళే. కట్ చేస్తే… ఇద్దరి మధ్య భీకరమైన శతృత్వం. ఆవతలాయన నోట్లో నుంచి మాట బయటికి వచ్చీరాక ముందే ఇవతలాయ కౌంటర్స్‌తో రెడీ అయిపోతున్నారు. ఒకరు మాజీ మంత్రి, మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎవరా ఇద్దరు లీడర్స్? జాన్జిరిగీల మధ్య ఎందుకంత జగడం? గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు…గుడివాడ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. సన్నిహితులు…స్నేహితులు కూడా.… -
Off The Record : వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా?
కాస్తో కూస్తో పార్టీ నష్టపోయినా ఫర్లేదుగానీ, మన పరంపరకు మాత్రం బ్రేక్ పడకూడదని ఆ సీనియర్ లీడర్ అనుకుంటున్నారా? అందుకే అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారా? ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉండి కూడా… అధికార పార్టీని అందుకే గట్టిగా టార్గెట్ చేయలేకపోతున్నారా? మా సార్ స్లో మోషన్ లీడర్ అని ఎవరి గురించి వైసీపీ కేడర్ అనుకుంటోంది? అసలేంటా అండర్స్టాండింగ్ పాలిటిక్స్? శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు మిగతా వాటికంటే కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. రెండు ప్రధాన…
తాజావార్తలు
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!