Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : ఆ జిల్లా వైసీపీ నేతల్ని కోవర్ట్ భయం వెంటాడుతుందా..?
ఆ జిల్లా వైసీపీ నేతల్ని కోవర్ట్ భయం వెంటాడుతోందా? పార్టీకి సంబంధించిన వ్యవహారాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు చేరవేస్తున్నారా? ఏకంగా ఒక మంత్రే మా వాళ్ళతో టచ్‌లో ఉన్నారని ముఖ్య నాయకుడొకరు ఎందుకు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఏ జిల్లాలో ఉందా వాతావరణం? ఎందుకా పరిస్థితి తలెత్తింది? కర్నూల్ జిల్లా పాలిటిక్స్‌లో ఉన్నట్టుండి కలకలం రేగింది. అదీకూడా… రాజకీయాలతో సంబంధం లేని వ్యవహారం కావడం, దాని చుట్టూ వివాదం రేగి టీడీపీ, వైసీపీ నేతలు… -
Off The Record : తెలంగాణ రియల్ఎస్టేట్ రంగంలో ఊహించని కుదుపు
తెలంగాణ రియలెస్టేట్ కింగ్డమ్లో ఏం జరుగుతోంది….? అత్యంత కీలకమైన ఆ పదవికి సమర్ధుడని పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా గుడ్‌బై చెప్పేశారు? తెర వెనక అసలు కథ ఏంటి….? పదవీకాలం ముగియక ముందే ఆ టాప్ బాస్ ఎందుకు తప్పుకున్నారు….? ఇంతకీ… ఏదా హాట్ సీట్? ఎవర్ని వరించబోతోంది? పరుగుడు గుర్రానికి కళ్లెం వేసినట్టు…పోట్ల గిత్తకు ముకుతాడు వేసినట్టు… రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనల గీత దాటకుండా చూసే కీలక స్థానంలో ఊహించని… -
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
ఆ టీడీపీ ఎమ్మెల్యే… కేవలం ఒకే సామాజికవర్గానికి చెందిన సహచరుల్నే ఎందుకు వరుసబెట్టి టార్గెట్ చేస్తున్నారు? తన నియోజకవర్గంలో ఏం జరుగుతోందన్న సంగతి వదిలేసి… పక్క చూపులు చూడ్డం వెనకున్న ప్లాన్ ఏంటి? చివరికి కులం పేరుతో పార్టీ అధినాయకత్వాన్ని కూడా డిఫెన్స్‌లోకి నెట్టాలనుకుంటున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఏ సామాజికవర్గం ఎమ్మెల్యేల గురించి వరుసబెట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు? చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ వ్యవహారశైలిపై లోకల్‌గా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఆయన గురించి… -
Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఇంకా ఎందుకు యాక్టివ్ అవలేదు? పొలిటికల్ డార్క్‌లోకి వెళ్ళిపోయి రెండేళ్ళు గడుస్తున్నా… ఇంకా స్క్రీన్ మీదికి రాకపోవడానికి కారణాలేంటి? సర్జరీ పూర్తయి నెలలు గడుస్తున్నా… కనీస రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఎందుకు పాల్గొనడం లేదు? ఆయన గురించి రాజకీయవర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు? ఏపీ పొలిటికల్ ఫైర్‌బ్రాండ్స్‌లో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడ నుంచి నాలుగు సార్లు వరుసగా గెలిచిన నాని…. గత ఎన్నికల్లో… -
Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
తెలంగాణలోని ఆ మంత్రులిద్దరికీ మనసులు కలవడం లేదా? జోడెడ్లలా ఒకే జిల్లాను నడపాల్సిన వాళ్లు కనీసం కలిసి ఒకే వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదా? ప్రభుత్వ, పార్టీ ప్రోగ్రామ్స్‌లో ఒకరు పాల్గొంటే మరొకరు ముఖం చాటేస్తున్నారా? ఎవరా ఇద్దరు..? ముఖ ముఖాలు చూసుకోలేనంత దారుణమైన పరిస్థితులు ఏమున్నాయి? దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి…. ఇద్దరూ తెలంగాణ మంత్రులు. బలమైన నేతలే. రాజనర్సింహ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి కాగా…. వివేక్ ఇదే జిల్లాకు ఇన్ఛార్జ్… -
Off The Record : టీడీపీ, జనసేన మధ్య హాట్ హాట్ గా ఏలూరు మేయర్ సీటు
పదవి కోసం పార్టీల మధ్య రింగాట ఆడిన ఆ రాజకీయ దంపతులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళతో మనకు పనిలేదని హార్డ్‌కోర్ టీడీపీ వాళ్ళు వాయిస్ పెంచుతున్నారా? అత్యంత కీలకమైన పదవిని ఎప్పుడూ వాళ్ళకే ఇచ్చేస్తే… మరి మా సంగతేంటని పెద్దల్ని నిలదీసే పరిస్థితి వస్తోందా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఎవరా పొలిటికల్ కపుల్? ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు షేక్ నూర్జహాన్. పేరుకు మేడమ్… -
Off The Record : జగిత్యాలలో కేవీ ఏర్పాటు కోసం రాజకీయ యుద్ధం
బడి చుట్టూ బడా రాజకీయం నడుస్తోందా? ఏకంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టు మారిపోయిందా? స్కూల్ లొల్లి కాస్తా… పర్సనల్‌గా తిట్టుకునే దాకా ఎందుకు వెళ్ళింది? అసలు ఏ స్కూల్ కోసం ఇద్దరు ముఖ్య నేతలు పొలిటికల్ హీట్ పెంచుతున్నారు? ఏంటా కథ? జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం మరో జగడానికి వేదిక అయింది. నిన్న మొన్నటి వరకు జీవన్‌రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్గా నడిచిన వార్ సద్దుమణిగిందని అనుకునేలోపే… మరో లొల్లి మొదలైంది. ఈసారి బీజేపీ ఎంపీ… -
Off The Record : సడన్‌గా ఏదో బలమైన శక్తి వీళ్ళందర్నీ కలిపిందా?
నిన్నటిదాకా…. ఉప్పు నిప్పులా చిటపటలాడిపోయారు. అసలు ముఖ ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ… ఇప్పుడు అలయ్ బలయ్ అంటూ పాలు నీళ్ళలా కలిసిపోయారు. కలిసి భోజనాలు చేసేశారు. ఇదంతా చూస్తుంటే… అసలు వీళ్లు వాళ్ళేనా అని డౌట్ కొడుతోందట చాలా మందికి. స్టాక్ మార్కెట్ సూచీలాగా… అంత ఓలటైల్ రిలేషన్స్ ఉన్న ఆ నేతలు ఎవరు? వాళ్ళ మధ్య శత్రుత్వానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా…? లేక జస్ట్ కామా మాత్రమేనా? ఓరుగల్లు కాంగ్రెస్‌లో ఉప్పు నిప్పుగా… -
Off The Record : జోగి రమేష్‌కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
ఆ ప్రతిపక్ష నేతకు అధికార పార్టీనే ఏరికోరి మైలేజ్ ఇస్తోందా? ఎక్కడో సుడి ఉంది…. పెద్దగా ఏమీ చేయకున్నా…. తెగ పాపులారిటీ పెరుగుతోందని సొంత వైసీపీ నాయకులు కూడా కుళ్ళుకుంటున్నారా…? అదే సమయంలో…. మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పెద్దోణ్ణి చేస్తున్నామా అంటూ టీడీపీలో సైతం అంతర్మధనం జరుగుతోందా? ఇంతకీ ఎవరా నాయకుడు? సొంతోళ్లు, పరాయివాళ్లు మాట్లాడుకునేలా ఏం చేస్తున్నారు? మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారశైలి గురించి ఇటు అధికార టీడీపీతో పాటు అటు ఆయన… -
Off The Record : తెలంగాణ యూనివర్సిటీల్లో గవర్నెన్స్ గాడి తప్పిందా?
తెలంగాణలో యూనివర్శిటీల పరిపాలన గాడి తప్పుతోందా? ఏకంగా కొందరు వైస్ ఛాన్స్లర్సే నిబంధనలకు ఉప్పు పాతరేస్తున్నారా? అంతా… మా ఇష్టం అంటూ నచ్చినట్టు చేస్తున్నారా? రూల్స్ గీల్స్ జాన్తానై అంటూ… ఫారిన్ ట్రిప్స్‌కు రివ్వున ఎగిరిపోయిన వాళ్ళ మీద చర్యలకు రంగం సిద్ధమవుతోందా? వర్శిటీల్లో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాల్లో నిబంధనల ఉల్లంఘనలు యధేచ్ఛగా జరిగిపోతున్నాయంటూ.. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేసిన కొందరు వైస్ ఛాన్స్లర్స్పై ప్రభుత్వం…
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!