గుజరాత్‌పై ఓటమితో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడగా అందులో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. అయితే హైదరాబాద్‌కు ఇంకా ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోలేదు. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దాంతో పాటు మెరుగైన రన్ రేట్ మైంటైన్ చేయాలి. గతంలో ఆర్సీబీ ఇలానే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. కానీ సన్ రైజర్స్ పరిస్థితి చూస్తుంటే ఏదో టైం పాస్ కోసమే…
వేలంలో ఒక ప్లేయర్ భారీ ధర పలికాడంటే.. కొనుగోలు చేసిన ఆ ఫ్రాంచైజీ అతనిపై భారీ ఆశలే పెట్టుకుని ఉంటుంది. కానీ కొందరు కాస్ట్లీ ప్లేయర్లు తమ ఫ్రాంచైజీల నమ్మకాన్ని ఏ మాత్రం నిలుపుకోలేకపోతున్నారు. మ్యాచ్ విన్నర్లు అని కోట్లిచ్చి కొనుక్కుంటే.. జట్టుకు భారమవుతున్నారు. ఈ ఐపీఎల్ లో భారీ ధర పలికిన వారిలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు తమ చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులో ఒకరు రిషభ్ పంత్ కాగా మరొకరు వెంకటేశ్…
తమిళ స్టార్ హీరో ధనుష్ మీద సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార చేసిన ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి. తన పెళ్లి డాక్యుమెంటరీ లో నాన్ రౌడీధాన్ సినిమా పాటలు వినియోగించడానికి అవకాశం ఇవ్వకపోవడం మీద అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. తండ్రి దర్శకుడు- సోదరుడు దర్శకుడు, అలాంటివారి సపోర్ట్ తో ఇండస్ట్రీకు వచ్చి గొప్ప…
అదేంటి సాయి పల్లవికి లక్కీ హీరోయిన్ అనే పేరు ఉంది. గోల్డెన్ లెగ్ అని కూడా కొంత మంది పిలుస్తూ ఉంటారు. అలాంటి ఆమెకు ఇక కష్టమే అనడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. సాయి పల్లవి ఒకప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్ గా కొన్ని సీజన్స్ చేసిన ఆమె తర్వాత మలయాళంలో వచ్చిన ప్రేమం అనే సినిమాలో మలర్ టీచర్ అనే పాత్రతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి…
ప్రస్తుతానికి ఇండియన్ సినిమాను ఏలుతున్న ఇండస్ట్రీ ఏది అంటే.. అందరికీ గుర్తొచ్చేది ఒకే పదం. అదే టాలీవుడ్. ఇప్పుడైతే తెలుగు సినిమా ఈ రేంజ్ లో ఉంది.. కానీ ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా తక్కువగా చూసేవారు. అప్పట్లో ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే. మిగతావన్నీ ప్రాంతీయ సినిమాలు అని కొట్టి పడేసేవారు. అందులోనూ తెలుగును పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి మన ఇండస్ట్రీకి తగినంత…
NTV Special Story on Cities disasters : చెన్నైలో భారీ వర్షం- ఫ్లై ఓవర్లపైకి వచ్చేసిన కార్లు.. హైదరాబాద్ లో కుండపోత- కిలోమీటర్లకొద్దీ నిలిచిపోయిన ట్రాఫిక్.. ఢిల్లీలో వాయు కాలుష్యం- వాహనాలపై నియంత్రణ.. ముంబైలో వరదలు- స్తంభించిన జనజీవనం… ఇలా నిత్యం ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. చిన్నపాటి వర్షాలకే మన మహానగరాలు అతలాకుతలమైపోతున్నాయి.. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది..? లోపం ఎక్కడుంది..? అసలు ఈ మహా నగరాలకు ఏమైంది..? మెట్రో సిటీలను విశ్వనగరాలుగా…
NTV Special Story on Mission Mausam: జులాయి సినిమాలో ఇలియానా కోరుకున్నప్పుడల్లా అల్లు అర్జున్ వాన కురిపిస్తుంటాడు. అది ఎలా కురిపిస్తాడో మనందరమూ చూశాం.. కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం బాగుంది కదా.. మనకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన వచ్చే పరిస్థితులుంటే ఎంత బాగుంటుందో కదా..? కానీ త్వరలోనే ఇది సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. మనం ఇంట్లో కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లు అవసరమైనప్పుడు వాన కురిపించుకోవడం అన్నమాట..! అదేంటి.. ఇది సాధ్యమేనా..?…