NTR30: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే నిర్మాతగా మారి మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే కోరికతో ఉన్నాడు. దానికోసం ఎదురుచూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు.. బండ్ల గణేష్ అంటే ఎంతో ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
NTR30: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
NTR30: ఎన్టీఆర్ 30 మీద అభిమానులకు ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం, జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీఖాన్ విలన్, పాన్ ఇండియా రిలీజ్.. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు.
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఆర్ఆర్ఆర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ఎన్టీఆర్30లో ఛాన్స్ కొట్టేసిన భామ కూడా రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొంది. కాగా, 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం గురువారం రాత్రి ముంబై�
NTR30: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎన్టీఆర్ 30 తో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. జాన్వీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ సరసన నటించాలని, ఆ అవకాశం రావాలని ఎన్నో పూజలు చేసిందట.