NTR30: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎన్టీఆర్ 30 తో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. జాన్వీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ సరసన నటించాలని, ఆ అవకాశం రావాలని ఎన్నో పూజలు చేసిందట. ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో ఈ షూటింగ్ లో జాన్వీ పాల్గొననుంది. ఇండస్ట్రీకి రాకముందు నుంచి జాన్వీ అందాల ఆరబోతతో.. సోషల్ మీడియాను షేక్ చేయడం మొదలుపెట్టింది. నిత్యం బికినీలతో, చిట్టిపొట్టి బట్టలతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది.. వీటివలన జాన్వీకి బాగానే లాభం వచ్చింది. మొదటి సినిమాకు కొత్త ఫేస్ లా కాకుండాఅందరు తమకు తెల్సిన అమ్మాయిగా చూసారు.
Anasuya: వారిపై విరుచుకుపడిన అనసూయ.. ఇంత దిగజారి
ఇక ఇప్పుడు అదే ట్రిక్ ను ప్లే చేస్తుంది జాన్వీ.. ఎన్టీఆర్ 30 లో జాన్వీ హీరోయిన్ అని ప్రకటించడం ఆలస్యం ఎన్టీఆర్ ఫాన్స్.. తెలుగు అభిమానులు అందరూ ..జాన్వీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఇంకేముంది.. అప్పటికంటే ఎక్కువ ఫాలోవర్స్ ను పెంచుకున్న ఈ చిన్నది ఈసారి తెలుగు అభిమానులపై కన్నేసింది. హాట్ హాట్ ఫొటోస్ తో పాటు చీరకట్టుతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ మెప్పిస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో జాన్వీ అందాల ఆరబోత సోషల్ మీడియాను హీట్ ఎక్కస్తున్నాయి. ఫిలింఫేర్ అవార్డుల వేడుకల్లో ఈ ముద్దుగుమ్మ ఇదే డ్రెస్ లో మెరవనుంది. ఇక ఈ డ్రెస్ లో థైస్ ను ఒకపక్క, ఎద అందాలను ఇంకోపక్క ఎరగా వేసి మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఎంట్రీ ఇవ్వకముందే అమ్మడు ఈ రేంజ్ లో చూపిస్తే.. హిట్ అందుకుంటే.. జాన్వీని ఆపడం ఎవరితరం కాదని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి ఎన్టీఆర్ 30 ఎలాంటి విజయాన్ని ఈ ముద్దుగుమ్మకు అందిస్తుందో చూడాలి.