NTR30: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలిసిన రూపం జాన్వీ కపూర్ ది. ఇక ఎన్టీఆర్ 30 తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.
NTR30: కొన్ని రూమర్స్.. నిజమవుతాయో లేదో తెలియదు కానీ, వినడానికి మాత్రం భలే ఉంటాయి. అందులో కొన్ని ఎన్టీఆర్ 30 లో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అని, ఎన్టీఆర్ 30 పూజా వేడుకకు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నాడు అని, సైఫ్, జాన్వీతో కలిసి పూజా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాడని.. బావున్నాయి కదా.
NTR30:ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ మరియు యువసుధ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
NTR30: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురవుతోంది.. అని అందాల అతిలోక సుందరి జాన్వీ కపూర్ పాట పాడుకొనే సమయం వచ్చేసింది. అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతమంది ఎన్ని రోజుల నుంచి ఎదురుచుస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.