యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా కోసం తారక్ ఫాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది. ‘వస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పాడు కానీ ఎప్పుడు వస్తున్నాడో చెప్పలేదు, త్వరగా ఎదో ఒక అప్డేట్ చెప్పండి అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్…
NTR: ఇంకో వారం రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలుకబోతున్నాం.. ఇక ఈ ఏడాదిలో జరిగిన అద్భుతాలు ఏవి..? మంచి సినిమాలు, చెత్త సినిమాలు.. కొత్త హీరోయిన్లు.. కొత్త హీరోలు.. బాలీవుడ్ కు వెళ్లిన హీరోలు.. అక్కడి నుంచి వలస వచ్చిన హీరోయిన్లు అంటూ ఫిల్మీ రివైండ్ లు మొదలయ్యాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్, ప్రణతిల ఫోటో బయటకి వచ్చి ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ ని అమెరికాలోనే సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యామిలీతో పాటు వెళ్లిన ఎన్టీఆర్ జనవరి 5న తిరిగి హైదరాబాద్ రానున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ హోటల్ లో ఉన్న ఎన్టీఆర్, 3వ తారీఖు వరకూ అక్కడే ఉంది 5న హైదరాబాద్ రానున్నాడట. జనవరి…
సూపర్ స్టార్ మహేశ్ బాబు బాటలో నడుస్తూ షూటింగ్ గ్యాప్ వచ్చిన ప్రతిసారీ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేస్తున్న హీరో ‘ఎన్టీఆర్. గతంలో ఎన్టీఆర్ ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లే వాడు కాదు. కోవిడ్ తర్వాతే ఎన్టీఆర్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడానికి ఎక్కువగా ట్రిప్స్ వెళ్తున్నాడు. కొరటాల శివతో చేస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుండడం కూడా ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్స్ కి కారణం అవుతోంది. క్రిస్మస్, న్యూ…
Chalapathi Rao: ‘ఇండస్ట్రీలో చాలామంది మా నాన్నను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా ఉంటూ.. జోక్స్ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారు’ అని చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడంతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ విషయాన్ని తాను ముందే ఊహించనని, తారక్ గ్లోబల్ ఫేస్ అవుతాడని 2020లో చెప్తే అందరూ తనని చూసి నవ్వారని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ గురించి కాసేపు పక్కన పెట్టి ఇంతకీ ఈ పాయల్ ఘోష్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? …
RRR Movie: విడుదలై పదినెలలవుతున్నా ట్రిపుల్ఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చోటల్లా రికార్డులు సృష్టిస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది.
Kaikala Satyanarayana: నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుతోనూ తరువాతి తరం స్టార్ హీరోలయిన చిరంజీవి,బాలకృష్ణతోనూ సత్యనారాయణ సొంత చిత్రాలు నిర్మించడం విశేషం.