Home
Ntr
Ntr News
-
Devineni Uma: అన్ని పార్టీలకు ఎన్టీఆర్ ఆశయాలే అజెండా..
Devineni Uma: దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలే అజెండా.. పేదవాడి వద్దకు ప్రజాప్రతినిధులను తీసుకెళ్లింది ఆయనేనని గుర్తుచేసుకున్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే, స్థల వివాదంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మైలవరం టీడీపీ కార్యాలయానికి తాళాలు వేశారు పోలీసులు.. తాళాలేసిన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన దేవినేని ఉమ, కేశినేని చిన్ని… వర్ధంతి కార్యక్రమం సందర్భంగా… -
NTR Death Anniversary: తారక రామనామం… సదా స్మరామి
NTR Death Anniversary: తెలుగువారి మదిలో ‘అన్న’గా నిలిచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అవనిని వీడి అప్పుడే 27 ఏళ్ళవుతోంది. అయినా ఆయన తలపులు తెలుగువారిని సదా వెన్నాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ మరణం తరువాత తరలివచ్చిన తరాలు సైతం యన్టీఆర్ నామస్మరణ చేస్తూనే ఉండడం విశేషం. అందుకు చలనచిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాగించిన అనితరసాధ్యమైన పయనమే కారణమని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు వింటే చాలు తెలుగువారి మది పులకించి పోతుంది.… -
NTR: టీం ఇండియా ఆటగాళ్లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిస్మస్ సమయంలో ఫారిన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఫ్యామిలీతో పాటు అమెరికాలో టైం స్పెండ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లాస్ ఏంజిల్స్ లోనే సెలబ్రేట్ చేసుకున్న ఎన్టీఆర్, ఇటివలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ కి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణిలతో కలిసి అటెండ్ అయ్యాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకోవడంతో, ఇంటర్నేషనల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్… -
NTR: థాంక్యూ చంద్రబాబు మావయ్య.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
NTR: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో నేడు ఇండియన్ సినిమా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. -
RRR: ‘నాటు నాటు…’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ పై చిరు ఏమన్నారంటే…
'ఆర్.ఆర్.ఆర్.'మూవీలోని 'నాటు నాటు...' సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంపై చిరంజీవి స్పందించారు. ఈ రోజు ఓ హ్యాపీ మూమెంట్ తో మొదలైందని అన్నారు. -
NTR: ‘బ్లాక్ పాంథర్’గా ఎన్టీఆర్? మార్వెల్ నుంచి ఆఫర్ వచ్చిందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌజ్ లాంటి వాడు. అలాంటి హీరో ఒక పవర్ ఫుల్ సూపర్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్టీఆర్ ని అలా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఏమో మార్వెల్ నుంచి అలాంటి ప్రాజెక్ట్ ఒకటి బయటకి రావొచ్చేమో అనే మాట వినిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడు పాత్రలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్, ఇంటర్వెల్ బ్లాక్ లో జంతువులతో కలిసి దాడి చేశాడు.… -
NTR: #GoldenGlobe రిపోర్టర్ బర్త్ డే అని తెలిసి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. ‘నాటు నాటు’ సాంగ్ ఇండియాకి ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ని తీసుకోని వచ్చింది. ఈ అవార్డ్ ఈవెంట్ ప్రీషోలో యంగ్ నటైగర్ ఎన్టీఆర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ హాలీవుడ్ మార్వెల్ ఆఫర్ గురించి మాట్లాడుతూ… ఛాన్స్ వస్తే చేస్తాను అని చెప్పాడు. రాజమౌళితో ఆల్రెడీ పని చేశాను కాబట్టి ఆర్… -
RRR Movie: ‘నాటు నాటు’ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
RRR Movie: ఇండియన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ మరోసారి సత్తా చాటింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి. Read Also: Termination Of Pregnancy: గర్భం రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన 14… -
Irugu Porugu: అరవై ఏళ్ళ ‘ఇరుగు-పొరుగు’
Irugu Porugu movie for sixty years, Irugu Porugu, NTR, NTV Specials, Special Stories, Telugu News, -
Charan NTR: మోడరన్ లుక్ లో భీమ్-రామ్
మరి కొన్ని గంటల్లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ జెండా ఎగరేస్తే చూడాలని భారతీయ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రెండు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక్క అవార్డ్ గెలిచినా మన ఇండియా సినిమా చరిత్రలో రాజమౌళి అండ్ టీం కొత్త చరిత్ర రాసినట్లే…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
-
Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
-
Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ భారీ చర్యలు.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్, చార్టర్డ్ విమానాలు స్వాధీనం
-
Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!