ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన తరువాత సినిమా ను పట్టాలెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు.కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత జెట్ స్పీడు తో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ ఈ ఏడాది మార్చి ఎండింగ్ లో కొరటాల కాంబినేషన్ లో దేవర సినిమాను మొదలు పెట్టారు..మొదటి షెడ్యూల్ లో రెండు నెలల పాటు యాక్షన్ మరియు టాకీ పార్ట్ చిత్రీకరించారు.ఆ తరువాత కూడా షార్ట్ గ్యాప్స్ తోనే వరుస…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3.. టైగర్ 3 మూవీ బిగ్గెస్ట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది… యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను మనీష్ శర్మ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.లేటెస్ట్గా టైగర్ 3 మూవీలో తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి… ఈ…
Trivikram: ఒకప్పుడు సినిమాలకు సీక్వెల్స్ రావడం చాలా అరుదు. ఇక ఇప్పుడు సీక్వెల్ లేకుండా ఒక సినిమా కూడా రావడం లేదు. ఇక ఈ మధ్య సినిమాటిక్ యూనివర్స్ లు ఎక్కువ అవుతున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్..
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ “దేవర”.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు… ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు…యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ…
ప్రతి హీరోలో ఏదొక ప్రత్యేకత ఉంటుంది.. తన సినిమాలతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు.. తన కోసం ఏదైనా చేసేలా చేస్తున్నారు.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో అభిమాని ఎన్టీఆర్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తమ హీరో కోసం ఎంతవరకైనా వెళతారు.. ఒంటి మీద టాటూలు వేయించుకుంటారు. వాళ్ళు ధరించిన బట్టలను పోలిన…
NTR: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులు తప్ప ఎక్కువమందిని పిలవలేదు. వరుణ్- లావణ్య ఫ్రెండ్స్ కూడా వీరి పెళ్ళికి అటెండ్ కాలేదు. కేవలం మెగా, అల్లు కుటుంబాలు మాత్రమే వరుణ్ పెళ్ళికి హాజరయ్యారు హైదరాబాద్ లో పెళ్లి పెట్టుకుంటే.. ఇండస్ట్రీ మొత్తం మెగా ఇంట్లోనే ఉండేది.
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ దేవర ససినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.