NTR: అయ్యబాబోయ్.. ఏమున్నాడ్రా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. మొదటినుంచి కూడా ఎన్టీఆర్ ఈ సినిమాపై చాలా ఆసక్తి కనబరుస్తున్నాడు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి.
Anchor Suma: తలుపు తీయకపోతే.. రాత్రంతా మెట్లపై నిద్రపోయేది..
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
ఒకటి రాజమౌళి సినిమా తర్వాత హిట్ అందుకోవాలని, ఇంకొకటి శివ కొరటాలకు మంచి హిట్ అందివ్వాలని.. దీనికోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా తన బాడీ ఫిట్నెస్ కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. మొన్నటి వరకు కొంచెం బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్నెస్ తో కనిపిస్తున్నాడు. తాజాగా కోలీవుడ్ యాక్టర్
కలైయరసన్.. ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. అందులో ఎన్టీఆర్ లుక్ పూర్తిగా మారిపోయింది. ఈ ఫొటోస్ లో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. వైట్ కలర్ స్వీట్ టీ షర్ట్ బ్లూ జీన్స్ కర్లీ హెయిర్ తో ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరిపోయింది ఇక ఈ ఫోటో చూసినా అభిమానులు అయ్యబాబోయ్ ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్, శివ కొరటాల ఎలాంటి హిట్ను అందుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!