Jr. Ntr :ఎన్టీఆర్ కేరీర్ లో అరుదైన రికార్డ్ ను కైవసం చేసుకున్న సినిమాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్.. ఈ పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అక్కర్లేదు .. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు.. నందమూరి వారసుడుగా తారక్ అభిమానుల గుండెల్లో నిలిచాడు. నందమూరి వారసుడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు.. అందుకే చాలా మందికి నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం.. అలాచాలా మంది సినిమాలతో పాటుగా రాజకీయ జీవితాన్ని కూడా చూడాలని కోరుతున్నారు .. కానీ ఎన్టీఆర్ మాత్రం అందుకు మౌనంగానే ఉన్నారు.. ఆయన కేరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాలు ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదండోయ్.. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ లైఫ్ లో కనిపిస్తాయి.. అయితే ఎన్ని సినిమాలు చేసినా అందులో కొన్ని సినిమాలు మాత్రం ఆ హీరోలకు పేరు తీసుకురావడంతో పాటుగా వారి పేరును చరిత్రలో నిలిచేలా చేస్తాయి . అందుకే ఎన్టీఆర్ సినిమాలకు ప్రత్యేకత ఎక్కువే..
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
అలా ఎన్టీఆర్ సినిమాలలో ముఖ్యమైన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయని ఆయన అభిమానులు అంటున్నారు.. అవెంటంటే స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి , ఆది, అశోక్ , యమదొంగ, జై లవకుశ, జనతా గ్యారేజ్, త్రిపుల్ ఆర్ ఈ సినిమాలు ఎన్టీఆర్ సినీ చరిత్రలో చెప్పుకోదగిన సినిమాలు.. ఎన్టీఆర్ నటించిన త్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ గెలుచుకోవడంతో గ్లోబల్ స్టార్ అయ్యాడు.. హాలివుడ్, బాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు రావడం విశేషం.. స్వతహాగా కూడా ఎన్టీఆర్ అంటే అందరికీ ఇష్టమే..తన మంచి మనసు పదిమందికి సాయం చేయాలనే ఆలోచనలతో, చేసే పనులతో చాలామంది అభిమానుల మనసును చూరగొన్నాడు.. అందుకే ఆయన అంటే సినీ ప్రేక్షకుల తో పాటుగా నందమూరి అభిమానులకు కు కూడా చాలా ఇష్టం..ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?