జ్యూస్‌లు అనగానే చాలా మందికి ఇష్టం. వీటిని టేస్టీ అండ్ హెల్దీగా చేయాలంటే కొన్ని టేస్టీ ఫుడ్స్‌తో తయారు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో వెదర్‌కి తగ్గట్టుగా మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తే బయటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కానీ.. మీరు బయట జూస్‌లు తాగుతుంటే ఈ వార్త మీకోసమే.. వాస్తవానికి.. బయట తయారు చేసే పానీయాలకు జోడించే ఐస్ మంచి నాణ్యతతో ఉండదు. ఈ జూస్‌లు కొంత వరకు మీ శరీరాన్ని చల్లబరిచినా.. దీర్ఘకాలిక నష్టాలను…
అమెరికాలో నోరోవైరస్ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు వందకు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. నోరోవైరస్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో నోరోవైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. ప్రస్తుతం వందకు…
Norovirus: యూకేలో ఇటీవల కాలంలో నోరోవైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. బీబీసీ ప్రకారం ఈ నెల ప్రారంభం వరకు దాదాపుగా 1500 మందికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది. గతేడాదడి ఇదే సమయంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం అధిక కేసులు నమోదవుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
Noro Virus : కేరళలో మరోసారి నోరా వైరస్ కలకలం రేగుతోంది. 19మంది చిన్నారుల్లో తాజాగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఎర్నాకులం కక్కనాడ్ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
కేరళలో మరో కొత్త వైరస్ కలకలం రేగింది. దీని పేరు నోరో వైరస్ గా వైద్యులు నిర్ధారించారు. ఇది ప్రధానంగా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తిరువనంతపురం నగరంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యులు ధృవీకరించారు. నోరో వైరస్ డయేరియా- ప్రేరిపిత రోటవైరస్ మాదిరిగానే ఉంది. ఈ వైరస్ సోకిన పిల్లలకు చికిత్స చేయకపోతే ప్రాణాంతకరం కావచ్చని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు…
కేరళలో వెలుగు జూసిన కొత్త వైరస్ నోరా టెర్రర్ పుట్టిస్తోంది. ఇప్పటికే 13 మందికి సోకినట్టు వెల్లడించిన ప్రభుత్వం, వ్యాధిని అరికట్టే అంశాల మీద దృష్టిపెట్టింది. ఇప్పుడు వ్యాధిసోకి బాధితులంతా వయనాడ్ జిల్లాకు చెందిన వెటర్నరీ కాలేజీ విద్యార్థులని తేలింది. అంతుచిక్కని వైరస్‌లతో కేరళ మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. కరోనాతో ఇప్పటికే అతలాకుతలం అయిన కేరళలో ఇప్పుడు మరో కొత్త వైరస్ కనిపించింది. వయినాడ్ జిల్లాలోని ఓ పశు వైద్యకళాశాలకు చెందిన 13 మంది విద్యార్థుల్లో…
కేరళలోని వయనాడ్ జిల్లాలో నోరోవైరస్ కేసులను కేరళ ప్రభుత్వం గుర్తించింది. రెండు వారాల క్రితం వయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీ పంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థు లకు అరుదైన నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిఇంది. ఈ వైరస్ సోకిన వారు వాంతులు,విరేచనాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇది అంటువ్యాధి వైరస్ అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ, మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుం టున్నామని…
కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకుండానే మరో కొత్త వైరస్ ఇంగ్లాండ్‌ను ఇబ్బందులు పెడుతున్నది. నోరో వైరస్ కేసులు ఆ దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దీనిని వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ కేసులు 154 నమోదైనట్టు బ్రిటన్ సీడీసీ పేర్కొన్నది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో వాంతులు, వికారం, జ్వరం, విరోచనాలు, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. మూడు రోజులపాటు ఈ…