సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నోకియా 16GB RAM 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Nokia G42 5Gని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే నోకియా.కామ్, ఇ-కామర్స్ సైట్‌లు, రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.
ప్రముఖ కంపెనీ నోకియా ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. ప్రముఖ బ్రాండ్ ఫోన్స్ రావడంతో నోకియా ఫోన్స్ కు డిమాండ్ భారీగా తగ్గింది..అయితే ఇతర కంపెనీల నుంచి రకరకాల స్మా్ర్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను అందిస్తూ బడ్జెట్ ధరల్లో తయారు చేస్తున్నాయి. అయితే గతంలో హవా కొనసాగించిన నోకియా.. స్మార్ట్‌ఫోన్ లను పెద్దగా అందుబాటులోకి తీసుకురాలేకపోయింది.. అప్పుడప్పుడు కొత్త ఫోన్ లను తీసుకువచ్చింది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్…
Nokia G42 5G Smartphone Launch and Price in India: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉంది. గతంలో నోకియా లేని వ్యక్తి ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. ఐఫోన్, శాంసంగ్, రెడ్‌మీ, ఒప్పో, మోటో ప్రభంజనంలో కనుమరుగయ్యిందనే చెప్పాలి. మరలా తన మార్కెట్‌ను దక్కించుకునేందుకు నోకియా ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్…
Nokia G42 5G and Nokia G310 5G Smartphone Launch: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. మరలా తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు నోకియా జీ42 5G (Nokia G42 5G). ఈ ఫోన్ ఇటీవల బెంచ్‌మార్కింగ్ సైట్‌లో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు…