Nokia G42 5G: నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదల..ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కంపెనీ నోకియా ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. ప్రముఖ బ్రాండ్ ఫోన్స్ రావడంతో నోకియా ఫోన్స్ కు డిమాండ్ భారీగా తగ్గింది..అయితే ఇతర కంపెనీల నుంచి రకరకాల స్మా్ర్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను అందిస్తూ బడ్జెట్ ధరల్లో తయారు చేస్తున్నాయి. అయితే గతంలో హవా కొనసాగించిన నోకియా.. స్మార్ట్‌ఫోన్ లను పెద్దగా అందుబాటులోకి తీసుకురాలేకపోయింది.. అప్పుడప్పుడు కొత్త ఫోన్ లను తీసుకువచ్చింది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు..
నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇది పర్పుల్, పింక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ స్నాపర్, స్లిమ్ బెజెల్స్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్ అందించబడింది. ఇది వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రిపుల్ కెమెరా ఎంపిక ఇవ్వబడింది..
Also Read
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
ఫీచర్లు..
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, సెల్ఫీ షూటర్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ SoC, గ్రాఫిక్స్ కోసం Adreno GPUతో అందించింది కంపెనీ. 4GB/6GB RAM, 128GB నిల్వతో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా దీనిని మరింత విస్తరించవచ్చు. 5జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది.. ఈ స్మార్ట్ ఫోన్ Android 13 OS పై రన్ అవుతుంది..
ఇకపోతే కెమెరా విషయానికొస్తే..50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ మాడ్యూల్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించింది నోకియా.. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.. అలాగే ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఛార్జర్ ఉన్నాయి.. సైడ్ ఫింగర్ ప్రింట్ తో పాటు సెన్సార్ ను కూడా కలిగి ఉంది.. ధర వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!