టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఒకరు. ఆయనకు వీరాభిమానిగా పేరు పెట్టుకున్న వారిలో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి పవన్‌ను ఆదర్శంగా చూసుకుంటూ తన సినిమాల్లో ఆయనపై రిఫరెన్స్‌లు, ఎలివేషన్లు పెడుతూ వస్తున్నాడు. అంతేకాదు, పవన్ సైతం నితిన్‌కి ప్రత్యేకమైన అభిమానం చూపుతూ, అతని సినిమాలను ప్రమోట్ చేయడమే కాదు, ఛల్ మోహన్ రంగ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే తరచూ పవన్…