Nikhil: ‘కార్తికేయ -2’ సినిమా విడుదల వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నిఖిల్, ప్రామిసింగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో ‘కార్తికేయ’కి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తికేయ -2′ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 22న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవల చిత్ర బృందం ప్రమోషనల్ టూర్ కూడా చేసింది. ఈ రోజు సాయంత్రం ఈ మూవీలోని “నన్ను నేను అడిగా’ అనే వీడియో సాంగ్ ను జీ మ్యూజిక్ సౌత్ లో విడుదలకు ప్లాన్ చేశారు. అయితే అనివార్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందని మంగళవారం తెల్లవారు ఝామున హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తమ చిత్రం ఆగస్ట్ మొదటి వారంలో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉందని ప్రకటించాడు.
Read Also: Krishna Vamsi: తెలంగాణ సాయుధ పోరాటంపై వెబ్ సిరీస్.. 300 కోట్ల బడ్జెట్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
‘కార్తికేయ -2’ మూవీలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్ణుడు చరిత్రలోకి నిఖిల్ ఎంటర్ కావడం ఇందులోని విశేషం. కాలభైరవ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. మరి ఆగస్ట్ మొదటి వారంలో ‘కార్తికేయ -2’ విడుదలకు సిద్ధపడితే.. ఇప్పటికే 5వ తేదీకి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’, సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలు కర్చీఫ్ వేసి పెట్టాయి.
But sorry.. the movie is not releasing on July22nd.. but In August 1st week 🥹
Apologies to the Amazing ppl who booked tickets for the premiere show.. will get it refunded 🙏🏽 https://t.co/Uzi5pIs16r— Nikhil Siddhartha (@actor_Nikhil) July 11, 2022
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!