Gun Fire In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్లబ్ వెలుపల ఆయుధాలతో దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు తొలుత బౌన్సర్లను మోకరిల్లేలా చేసి ఏరియల్ ఫైరింగ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబరు 5న ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో…
Spain News: స్పెయిన్‌లోని ముర్సియా నగరంలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఉదయం 6 గంటలకు థియేటర్ నైట్ క్లబ్‌లో మంటలు చెలరేగాయి.. వేగంగా ఆ ప్రాంతమంతా వ్యాపించాయి.
Bandra: షాంపైన్‌ను తీయడం వల్ల క్లబ్ ఉద్యోగికి, కస్టమర్‌కు మధ్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి బాంద్రాలోని ఇస్కో క్లబ్‌లో చోటుచేసుకుంది. క్లబ్‌లోని కస్టమర్లను బౌన్సర్లు కొట్టిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి చెందిన ఓ నైట్ క్లబ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పక్కన ఓ మహిళ ఉండటంపై విమర్శల వర్షం కురుస్తోంది. బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ మాళవియా రాహుల్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి ఆమె రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. సొంతపార్టీలో రచ్చ నడుస్తుంటే ఆయన మాత్రం నైట్ క్లబ్‌లో…