Gun Fire: ఢిల్లీలో తుపాకీ కాల్పులతో వీరంగం సృష్టించిన దుండగులు.. (వీడియో)
- దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్లబ్ వెలుపల ఆయుధాలతో దుండగులు కాల్పులు.
- బౌన్సర్లను మోకరిల్లేలా చేసి ఏరియల్ ఫైరింగ్ చేశారు.
- ఘటనపై పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్లబ్ వెలుపల ఆయుధాలతో దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు తొలుత బౌన్సర్లను మోకరిల్లేలా చేసి ఏరియల్ ఫైరింగ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబరు 5న ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో క్లబ్ వెలుపల భారీ కాల్పులు జరిగాయి. నలుగురు దుండగులు ఆయుధాలతో కాన్చ్ అనే క్లబ్‌కు వచ్చి క్లబ్ వెలుపల ఉంచిన ఒక లేడీ బౌన్సర్‌తో సహా ముగ్గురు బౌన్సర్లను మోకరిల్లమని బెదిరించడం సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తుంది. దీని తరువాత, ఆడ బౌన్సర్ తలపై పిస్టల్ ఉంచడంతో ఇద్దరు మగ బౌన్సర్ లను నేలపై కూర్చోబెట్టి ఆపై క్లబ్ వెలుపల కాల్పులు జరుపుతారు. అయితే గాలిలో కాల్పులు జరగడంతో ఎవరికీ బుల్లెట్ తగలలేదు.
Budameru: బుడమేరు వద్ద యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారి
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
క్లబ్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే ఈ కాల్పుల ఉద్దేశమని సమాచారం. ఈ సంఘటన సెప్టెంబర్ 5వ తేదీన జరిగింది. గురువారం అర్థరాత్రి కారులో వచ్చిన నలుగురు షూటర్లు ఈ ఘటనకు పాల్పడ్డారు. క్లబ్ పై ముష్కరులు అరడజనుకు పైగా బుల్లెట్లు పేల్చారు. అక్రమార్జన సొమ్ము చెల్లించకపోవడం పైనే వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. కాల్పులు జరిపిన వారిని గుర్తించిన పోలీసులు ఈ దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Champions Trophy 2025: జై షాతో టచ్‌లోనే ఉన్నాం.. పాక్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ: పీసీబీ
दिल्ली,PS सीमापुरी हत्या,लूट,स्नैचिंग,हवाई फायरिंग,नशा बिक्री की पहचान #बीट_एवं_डिवीजन_आफीसर_ड्यूटी_के_समय_अवैध_कमाई_की_जुगत_में_व्यस्त
चिंतामणि रेस्टोरेंट के पास अवैध क्लब के मुख्य द्वार पर खुलेआम उड़ी कानून की धज्जियां, @AmitShah @LtGovDelhi @CPDelhi @DCP_SHAHDARA pic.twitter.com/gREf65odyO— दिल्ली कांग्रेस RTI विभाग (@RamNiwasRTIINC) September 7, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!