Raja Saab Sneak Peek Tomorrow: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడి” సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు.…
Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ అనగానే మన తెలుగు వాళ్ళకి అందరికి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ చేసిన మురారి సినిమా లో ఎంతో పెద్ద హిట్ అయిన సాంగ్ ఇక అదే సాంగ్ రిఫరెన్స్ తో యంగ్ నటుడు కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిలుకూరి ఆకాష్ రెడ్డి…
Agent OTT: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన సినిమా “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యింది. అయితే అందరూ ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ నిలిచింది.…
OTT Release Movies: ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. కానీ ఈ సారి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతుండడంతో ఈవారం బాక్సాఫీసు ముందుకు కొత్త చిత్రాలేవీ రావట్లేదు. కొన్ని చిన్న సినిమాలు ఉన్న అవి డైరెక్ట్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి…
Market Mahalakshmi OTT: కేరింత మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నా హీరో పార్వతీశం. అందులో తన యాస, భాషతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అయితే ఆ మూవీ తరువాత వచ్చిన నేను నా బాయ్‌ఫ్రెండ్స్, రోజులు మారాయి, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, భలే మంచి చౌకబేరమ్ తో పాటు పలు చిన్న సినిమాల్లో హీరోగా పార్వతీశం కనిపించాడు. కానీ ఇవేవీ అతనికి గుర్తింపు ను తీసుకురాలేకపోయాయి. ఇక ఈ మధ్యనే ‘మార్కెట్…
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ షాక్ చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా రికార్డులు పరంపర సృష్టిస్తుంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొనె , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అటు…
Actor Nani Saripodhaa Sanivaaram cannot be postponed: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం అన్ని భాషల్లో ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన మొదటి పాట ‘గరం గరం’ సానుకూల స్పందనను అందుకుంది. ‘అంటే సుందరానికి’ తీసిన కంబో మల్లి రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి పూర్తి యాక్షన్‌తో…
Dulquer Salmaan Lucky Bhaskar: వేరు వేరు భాషల్లో, విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. గత ఏడాది ‘సార్’ సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం…