Raja Saab: అబ్బా సాయిరాం.. రాజసాబ్ వస్తున్నాడు
- డియర్ యూట్యూబ్ రికార్డ్స్ జర జాగ్రత్త ... రాజా సాబ్ వస్తున్నాడు
- సర్ ప్రైజింగ్ అప్డేట్ రివీల్
- దాదాపు ఐదుగురు హీరోయిన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Saab Sneak Peek Tomorrow: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడి” సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న”రాజాసాబ్” సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. రీసెంట్ గ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. తన ఆధ్వర్యంలో నడిచే ఒక మ్యూజిక్ ప్రోగ్రాం ప్రెస్ మీట్ లో మారుతి ఈ మేరకు మీడియాకి లీక్ ఇచ్చాడు. హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాలో దాదాపు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ కూడా వచ్చేస్తున్నాడు
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇప్పటికే పలు షెడ్యూల్స్ సీక్రెట్ గా షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మారుతి మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతోందని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి సర్ ప్రైజింగ్ అప్డేట్ రివీల్ చేసారు. రాజా సాబ్ గ్లింప్స్ మీద మేకర్లు సడెన్‌గా అప్డేట్ ఇచ్చారు. సోమవారం (జూలై 29) సాయంత్రం రాజా సాబ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా అధికారంగా ప్రకటించారు. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ మేరకు వదిలిన పోస్టర్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పోస్టర్ అదిరిపోయిందని, క్వాలిటీ బాగుందని పోస్టర్ల లో ప్రభాస్ లుక్ వేరే లెవెల్ అంటు సోషల్ మీడియా అంతట కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజా సాబ్ నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది.
Vare Vare Vare Vare Vachesadu Raja Saab 🥁🥁
The beloved darling we all cherish is coming back… Inka Shake ey 🕺🕺#TheRajaSaab 𝐅𝐀𝐍 𝐈𝐍𝐃𝐈𝐀 𝐆𝐋𝐈𝐌𝐏𝐒𝐄 tomorrow at 5:03PM 🔥🔥
#Prabhas @DirectorMaruthi pic.twitter.com/rEKmwAB4Os
— The RajaSaab (@rajasaabmovie) July 28, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!