భారీ వర్షాల కారణంగా ముంబై వరద ముంపులో కూరుకుపోయింది. రోడ్లు, ఇళ్లు నీటమునిగిపోయి నగరం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో, సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు మాత్రం పూర్తిగా కూల్ మూడ్ లో ఉండటమే కాకుండా, అందరినీ ఆశ్చర్యపరిచారు.
మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులు ప్రమాదాలను ముందే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు చాలానే ఉన్నాయి.
Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులో ఉండడంతో ప్రతి నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాము. ప్రపంచంలో ఏ మూలన ఏం విషయం జరిగినా, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందులో కొన్ని సరికొత్త, ఆసక్తికర అంశాలు ఎక్కువగా వైరలయ్యి ఆశ్చర్యపరుస్తాయి. ఈ కోవలోకే తాజాగా ఓ వైరల్ వీడియో కూడా చేరింది. మరి ఆ వీడియో ఏంటి? అసలేమీ జరిగిందన్న విషయాన్ని…
Manchu Vishnu: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. సినిమా వివరాల గురించి అడిగిన వారితో పాటు, వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించిన వారికి కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇక ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా శైవభక్తుడైన భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విష్ణు…
Viral Video: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొందరు కంటెంట్ క్రియేటర్స్ గా మారి ప్రపంచంలోని వివిధ అంశాలపై వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇకపోతే, కొందరు విదేశీయులు భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించి వారికి నచ్చిన అంశాలని.. అలాగే వారికి జరిగిన సంఘటనలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రావెల్ కంటెంట్ సృష్టికర్తలు వివిధ దేశాల్లోని పరిస్థితులను తెలియజేస్తూ…