Viral Video: ఇదేందయ్యా ఇది.. సైకిల్ పంప్‌తో విమానం టైరుకు గాలి నింపడం ఏంటయ్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులో ఉండడంతో ప్రతి నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాము. ప్రపంచంలో ఏ మూలన ఏం విషయం జరిగినా, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందులో కొన్ని సరికొత్త, ఆసక్తికర అంశాలు ఎక్కువగా వైరలయ్యి ఆశ్చర్యపరుస్తాయి. ఈ కోవలోకే తాజాగా ఓ వైరల్ వీడియో కూడా చేరింది. మరి ఆ వీడియో ఏంటి? అసలేమీ జరిగిందన్న విషయాన్ని చూసినట్లతే..
నిజానికి విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న విషయమన్న సంగతి తెలిసిందే. ఇకపోతే, విమానం ప్రయాణానికి ముందు అందులోని అన్ని భాగాలు సరిగ్గా పని చేసేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైన అంశం విమాన టైర్లు. విమానం సురక్షితంగా ప్రయాణించేందుకు ముందు ఇందులో సరైన మోతాదులో గాలిని నింపడం, అలాగే అన్ని సరిగా ఉండడం కీలకం. అయితే తాజాగా ఓ వీడియోలో ఒక పైలెట్ విమానం టైర్లలో గాలి లేకపోవడంతో సైకిల్ టైర్లలో గాలి నింపే పంపు సహాయంతో గాలి కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ చార్టర్ ఫ్లైయిట్ రన్‌వేపై ఆగిన విమానం కనపడుతుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఆ విమానం టైర్లలో గాలి లేకుండా ఉండడం గమనించవచ్చు. దీంతో నేరుగా ఆ విమానం పైలెట్ రంగంలోకి దిగినట్టుగా అనిపిస్తుంది. సైకిల్ కు గాలి కొట్టే పంపుతో గాలి నింపడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనను కొందరు స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అంతే ఆ వీడియో కాస్త నెట్టింట్లో దుమారం రేపుతోంది. ఈ వీడియోను చుసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఈ వీడియోను చూసిన మీకు ఏమి అనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!