Home
Netflix
Netflix News
-
Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
Pyaar Prema Kalyanam OTT : థియేటర్ల కంటే ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ కామెడీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. నటుడు ఎలాన్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూసేందుకు… -
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
Article 370: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిలో మరోసారి పడింది ‘ఆర్టికల్ 370’ మూవీ. రిలీజ్ టైమ్ లోనే చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అత్యున్నత గుర్తింపు దక్కించుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. యామీ గౌతమ్ కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న సినిమాగా నిలిచిన ఈ చిత్రం, ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. దీంతో ఈ సినిమాను ఇంకా… -
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
Pakistani Cinema: ఒకప్పుడు లోకల్ కే పరిమితమైన పాకిస్తానీ సినీ రంగం ఇప్పుడు ప్రపంచ మార్కెట్పై దృష్టి పెట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ప్రాంతీయ కంటెంట్కు పెరుగుతున్న ఆదరణను అవకాశంగా మార్చుకోవాలని భావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం, తమ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింతగా చేరవేయడానికి కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుగుతున్నాయని అధికారికంగా వెల్లడించడం ఆసక్తిగా మారింది. పాకిస్తాన్… -
Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
Peddi OTT: థియేటర్లలో రికార్డులు సృష్టించిన ప్రతి సినిమా ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ప్రేక్షకులు భావిస్తుంటారు. అయితే స్ట్రీమింగ్ కు వస్తే మాత్రం వేరే లెక్కలు ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమా కూడా ఓటీటీలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి థియేటర్లలో సంచలనం… -
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. మూవీ లవర్స్ కు ఈ వారం పండగనే చెప్పాలి. యాక్షన్ నుంచి కామెడీ వరకు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ వేదికలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కంటెంట్ను అందించబోతున్నాయి. జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లలో ఈ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరించనున్నాయి. ఇక ఇంట్లోనే కూర్చుని… -
Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Sing Geetham OTT Release: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నుంచి వచ్చిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). వైజయంతి మూవీస్ పతాకంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీ, గత నెల జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా… -
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్ఫ్లిక్స్లో గోల్డెన్ ఛాన్స్
Netflix: ఒక మంచి కథను సరైన వేదికపైకి తీసుకెళ్లే అవకాశం అందరికీ దక్కదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే రచయితలకు తమ స్క్రిప్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థలు, ఓటీటీ ప్లాట్ఫామ్ల వరకు తీసుకెళ్లడం అంత సులభం కాదు. రైటర్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి రచయితల కోసం ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఒక ప్రత్యేక అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘Netflix NextGen India Writers Program’ పేరుతో కొత్త తరం రచయితలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఆఫీషియల్… -
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోన్న మూవీ ‘హైకూ’ షూటింగ్ పార్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ‘కోర్ట్’ సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఆమెతో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి… -
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
రణ్వీర్ సింగ్ హీరోగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ రిలీజ్ విషయంలో భారతీయ ప్రేక్షకులకు షాక్ తగిలింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, విదేశాల్లో మాత్రం ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నెట్ఫ్లిక్స్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడంతో, ఇండియా మినహా మిగిలిన దేశాల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. కానీ, మన దేశంలో మాత్రం డిజిటల్ రిలీజ్కు బ్రేక్ పడటంతో అభిమానులు… -
OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
ఈ వారం ఓటీటీ ప్లాట్ఫారమ్స్ రకరకాల జానర్స్కి చెందిన మూవీస్తో సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే రీతిలో రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఈ వీక్ ఓటీటీ మూవీస్ లిస్ట్లో ‘మేజర్’, ‘గూఢచారి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ‘హిట్ మిషన్’ ‘అడివి శేష్’ మూవీతో పాటు, వరుసగా 100 కోట్లు బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తున్న ‘జెన్ జీ సూపర్ స్టార్’ ‘ప్రదీప్ రంగనాథన్’ మూవీ కూడా ఉంది. ముందుగా ‘అమెజాన్…
తాజావార్తలు
-
VinFast VF 2: టాటా నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు.. VinFast కొత్త ఎలక్ట్రిక్ కారు.. 18.3kWh బ్యాటరీ, 210KM రేంజ్
-
Akvan Cyclone: తీవ్ర తుఫాన్గా బలపడిన అక్వాన్.. కోస్తాంధ్రకు గండం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు
-
Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
-
El Nino: 1997ను మించిన విధ్వంసం.. నాసా బిగ్ వార్నింగ్
-
Jimmy Tata: టాటా గ్రూప్లో భారీ కుదుపు..! అసలేం జరుగుతోంది?
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్కు గుడ్బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!