OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే గాలి కిరీటి నటించిన జూనియర్. స్టార్ కాస్టింగ్ భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక కొత్తపల్లిలో ఒకప్పడు వంటి సినిమాలు కూడా నేడు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్) – జూలై 18
డెలిరియమ్ (ఇంగ్లీష్ ) – జూలై 18
వాల్ టు వాల్ (కొరియన్) – జూలై 18
ఐయామ్ స్టిల్ ఏ సూపర్‌స్టార్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ )- జూలై 18
పడ్డింగ్టన్ ఇన్ పేరు (ఇంగ్లీష్) – జూలై 18
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
జియో హాట్‌స్టార్ :
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్) – జూలై 18
స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూలై 18
జీ5 ఓటీటీ :
భైరవం (తెలుగు) – జూలై 18
ది భూత్ని (హిందీ )- జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ వెబ్ సిరీస్) – జూలై 18
అమెజాన్ ప్రైమ్ :
కుబేర (తెలుగు )- జూలై 18
తాజావార్తలు
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?