Home
Netflix
Netflix News
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
OTT Releases: సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ ప్రియులకు వినోదాన్ని పంచడానికి విభిన్న జోనర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్, హారర్ కామెడీలు, కోర్ట్ రూమ్ డ్రామాలతో ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఫ్యామిలీతో కలసి ఎంచక్కా చూసేయచ్చు. కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ కామెడీ 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై మంచి… -
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
Spy Action Thriller: థియేటర్లలో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతే దాని కథ అక్కడితో ముగిసిపోయినట్లే అనిపిస్తుంది. భారీ బడ్జెట్, పెద్ద స్టార్లు, పెద్ద నిర్మాణ సంస్థ, భారీ ప్రమోషన్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోతే ఆ సినిమా ఫ్లాప్‌గా మిగిలిపోతుంది. అయితే ఓటీటీ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో పట్టించుకోని ప్రేక్షకులే ఇంట్లో సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తే అదే సినిమా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఆల్ఫా’ విషయంలో ఇదే… -
Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Irumudi OTT : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ‘ఇరుముడి’ సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.… -
Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
Nagarjuna: అక్కినేని నాగార్జున అభిమానులకు ఆగస్టు 29 ఎంతో ప్రత్యేకమైన రోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో పాటు, ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా గురించి కీలక అప్డేట్ వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు కూడా. ‘కింగ్ 100’పై ఫస్ట్ గ్లింప్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. ఓటీటీ నుంచి మాత్రం నాగార్జునకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఆయన నటించిన ‘మన్మథుడు 2’ త్వరలో నెట్‌ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనుంది. దీంతో ఈ… -
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
OTT Releases: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండుగే అని చెప్పాలి. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్లతో పాటు యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటన్నిటిని ఫ్యామిలీలతో కలసి కూడా చూస్తూ కూడా ఎంజాయ్ చెయ్యచ్చు. మరి వాటి పేర్లు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి. న్యూటన్స్ థర్డ్ లా సుమంత్ హీరోగా, జగపతి బాబు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ చిత్రం… -
Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
Mythri Movie Makers: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో మంచి జోష్‌లో దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో భారీ వసూళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా… -
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
Hollywood OTT Releases: హాలీవుడ్ అభిమానులకు ఈ వారం ఓటీటీ వేదికలపై వరుస క్రేజీ రిలీజ్లు సందడి చేస్తున్నాయి. డీసీ కామిక్స్ డార్క్ మిస్టరీ థ్రిల్లర్ ‘లాంతర్న్స్’, యాక్షన్ కామెడీ ‘యావరేజ్ జో సీజన్ 2’, అడ్వెంచర్ డ్రామా ‘ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5’, పిక్సర్ యానిమేషన్ బ్లాక్‌బస్టర్ ‘టాయ్ స్టోరీ 5’ ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఒక్కోటి ఒక్కో స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి ఈ సినిమాలు, సిరీస్ లు. మరి ఇవి ఏ ఓటీటీలో… -
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
Gandhari: మోస్ట్ అవేటెడ్ హై-ఇంటెన్సిటీ యాక్షన్ రివెంజ్ హిందీ మూవీ ‘గాంధారి’ (Gandhari)లో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను మరోసారి సవాల్‌తో కూడిన ఇంటెన్స్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్, పురాణ స్ఫూర్తితో వస్తున్న ఈ సినిమాలో తాప్సీ కళ్లకు గంతలు కట్టుకుని చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మహాభారతంలోని గాంధారి పాత్ర… -
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
Main Wapas Aaunga OTT: దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ఓ పాకిస్తానీ ప్రేమ కథ ఓటీటీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. థియేటర్లలో హిట్ టాక్ తో దూసుకుపోయిన ఈ మూవీ డిజిటల్ గానూ సత్తా చాటుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అసలు ఈ సినిమా ఏంటి? దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఇంతగా ఎందుకు ఆకట్టుకుంటోంది? అనే… -
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
Operation Safed Sagar OTT: దేశభక్తి, యుద్ధం, సైనికుల త్యాగాల నేపథ్యంలో వచ్చే కథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కిన కథలను ప్రేక్షకులు అస్సలు వదలటం లేదు. ఇప్పుడు అలాంటి ఓ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన వెంటనే సంచలనం సృష్టిస్తోంది. 1999 లో కార్గిల్ వార్ నేపథ్యంలో కేవలం ఆరు ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ సిరీస్…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!