థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, మరోటి హోంబాలే వారి మహావతార నరసింహ. పవర్ స్టార్ సినిమా మిశ్రమ స్పందన రాబట్టగా మహావతార నరసింహ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్ :
నోవాక్సిన్ (ఇంగ్లీష్ ) – జూలై 24
రంగీన్ (హిందీ ) – జూలై 25
మార్గన్(తెలుగు ) – జూలై 25
సన్ నెక్స్ట్ :
షో టైమ్ (తెలుగు ) – జూలై 25
నెట్‌ఫ్లిక్స్ :
మండల మర్డర్స్ (హిందీ) – జూలై 23
హ్యాపీ గిల్మోర్ 2- (హాలీవుడ్ ) – జూలై 24
ఆంటిక్ డాన్ -( ఇంగ్లీష్) – జూలై 25
జియో హాట్‌స్టార్ :
రోంత్ (తెలుగు ) – జూలై 24
వాషింగ్టన్ బ్లాక్ (ఇంగ్లీష్) – జూలై 23
సర్జమీన్ (హిందీ) – జూలై 25