OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమా అంటే అనుపమ పరమేశ్వరన్, దర్శన లీడ్ రోల్స్ లో వచ్చిన పరదా మాత్రమే. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
రివర్స్ ఆఫ్ ఫేట్ (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది.
హోస్టేజ్ (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది.మా (హిందీ మూవీ) ఆగస్టు 22
ది కిల్లర్ (మూవీ) ఆగస్టు 24
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
అమెజాన్ ప్రైమ్ :
రోడ్‌ఆన్ ఏ మిలియన్ సీజన్2 (వెబ్‌సిరీస్) ఆగస్టు 22
మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు) – ఆగస్టు 18
సార్ మేడమ్ (తెలుగు) – ఆగస్టు 22
ఎఫ్ 1 (తెలుగు) – ఆగస్టు 22
హాట్‌స్టార్ :
పీస్ మేకర్‌సీజన్2 (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది.
స్టాకింగ్ సమంత: 13 ఇయర్స్ ఆఫ్ టెర్రర్ (ఇంగ్లీష్) – ఆగస్టు 19
ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్) – ఆగస్టు 20
ది ఆల్టో నైట్స్ (ఇంగ్లీష్)- ఆగస్టు 21
ఏనీ మేనీ (ఇంగ్లీష్) – ఆగస్టు 22
సన్ నెక్ట్స్ :
కపటనాటక సూత్రధారి (తెలుగు ) – ఆగస్టు 22
కోలాహలం (తెలుగు)- ఆగస్టు 22
ఆహా :
కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు) – ఆగస్టు 22
పెరంబం పెరుంగోబమమ్ (తమిళ్)- ఆగస్టు 22
- Tags
- Aha
- Amazon Prime
- hot star
- netflix
- OTT
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!