సాధారణంగా నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కొత్తగా రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు వంటి వాటి గురించే చెప్పుకుంటాం. కానీ, నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటికప్పుడు కొంత కంటెంట్ కూడా కనుమరుగైపోతుంటుంది. సినిమాలు, ఇతర వీడియోస్ ఆయా అగ్రిమెంట్స్ ని బట్టీ నెట్ ఫ్లిక్స్ లైబ్రెరీ నుంచీ తొలగించేస్తుంటారు!జూలై నెల నుంచీ చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ల తాలూకూ సీజన్స్ నెట్ ఫ్లిక్స్ లో…
‘సింబా’ లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ రోహిత్ శెట్టితో రణవీర్ సింగ్ చేస్తోన్న చిత్రం ‘సర్కస్’. లాక్ డౌన్ వల్ల ఈ కామెడీ ఎంటర్టైనర్ కూడా కాస్త ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 31న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారట. రణవీర్ సింగ్ సరసన జాక్విలిన్ ఫెర్నాడెంజ్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం తాలూకూ డిజిటల్ రైట్స్… ఇప్పుడు నెట్ ప్లిక్స్ స్వంతమయ్యాయి. అలాగే, సాటిలైట్ రైట్స్ జీ సంస్థ…
అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, యాక్టర్ జెన్నీఫర్ లోపెజ్ నెట్ ఫ్లిక్స్ తో చేతులు కలపబోతోంది. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీలు ఓటీటీపై దృష్టి పెడుతుండగా తాజాగా జేలో కూడా లిస్టులో చేరిపోయింది. ఆమె ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించనుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ సినిమా పేరు ‘అట్లాస్’. బ్రాడ్ పేటన్ దర్శకుడు.స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ కోసం లోపెజ్ చేయబోతోన్న ‘అట్లాస్’ మూవీలో టైటిల్ రోల్ ఆమెదే. ఆర్టిఫిషల్…
రోజురోజుకి ఓటీటీల హవా పెరిగిపోతోంది. హాలీవుడ్ లోని టాప్ స్టార్స్, సీనియర్ యాక్టర్స్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ని పక్కకు పెట్టలేకపోతున్నారు. తాజాగా ప్రఖ్యాత నటుడు విల్ స్మిత్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ షో చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రత్యేకమైన కామెడీ వెరైటీ స్పెషల్ లో ఆయన అలరించనున్నాడు. విల్ స్మిత్ ఫస్ట్ ఎవర్ కామెడీ షో ఇదే కావటం విశేషం!నెట్ ఫ్లిక్స్ చెబుతోన్న దాని ప్రకారం స్పెషల్ కామెడీ షో ఈ సంవత్సరం…
అక్కినేని సమంతకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ “ది ఫ్యామిలీ మాన్-2” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైనప్పటికీ సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు రాజీగా సమంత నటన చూసిన సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. ఈ సమయంలోనే సమంత క్రేజ్ ను వాడుకోవాలని చూస్తోంది…
లాక్ డౌన్ వల్ల విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరో నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ ,నెట్ ఫ్లిక్స్ , ఆహా వంటి ఓటీటీ సంస్థలు సినిమాలకు గాలం వేస్తున్నాయి. ఇదిలావుంటే, ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఓటీటీ ప్లాట్ఫాం ఆహాతో కలిసి ‘సామ్ జామ్’…
నార్త్, సౌత్ సినిమాలతో బిజీగా వుంది బ్యూటీ తాప్సీ. ప్రస్తుతం ఈ నటి ‘హసీన్ దిల్రుబా’ అనే సినిమాలో నటిస్తోంది. తాప్సీకి జోడిగా విక్రాంత్ మాస్సే నటిస్తున్నాడు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాపై ఫస్ట్లుక్ విడుదల చేసిన దగ్గర నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. జులై 2న నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తాప్సీ సోషల్ మీడియా ద్వారా…
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ ను వరల్డ్ వైడ్ గా పంపిణీ చేసే విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా గోప్యత పాటిస్తున్నా, ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం ఓ స్పష్టతను ఇచ్చేశాయి. పాన్ ఇండియా…
నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సీరీస్ ‘మనీ హీస్ట్’. ఈ స్పానిష్ డ్రామాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణం ఉంది. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ లో ఐదవది, చివరిది పది ఎపిసోడ్స్ తో రాబోతోంది. ఈ ఐదవ సీజన్ షూటింగ్ పూర్తి అయినట్లు నెట్ ఫ్లిక్స్ తెలియచేసంది. సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ ‘ఈ సీజన్ కథ ఎలా ముగిసిపోతుందో చూపించటానికి మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’…
అటు హిందీలోనూ, ఇటు తమిళంలోనూ ఓటీటీలలో వస్తున్న ఆంథాలజీలను చూసి… తెలుగువాళ్ళు సైతం అలాంటి వాటిని తీయగలరు అని నిరూపించడానికి నలుగురు ప్రముఖ తెలుగు దర్శకులు నడుంకట్టారు. నిజానికి వాళ్ళను అందుకు ప్రేరేపించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అనుకోవచ్చు. బడ్జెట్ పరమైన పరిమితులు కూడా బహుశా పెద్దంతగా ఉండి ఉండకపోవచ్చు. దాంతో ఉన్నంతలో ఈ ఆంధాలజీని కాస్తంత గ్రాండ్ గా తీసే ప్రయత్నం చేశారు. ఇది అభినందించదగ్గదే. కానీ పేరున్న ఈ నలుగురు దర్శకులు…