ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ కవాయ్…చూసి తీరాల్సిందేనోయ్… ఎందుకంటే…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాలు వచ్చి ఉంటాయి. అందులో తప్పకుండా చూసి తీరాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ది బ్రిడ్డ్ ఆన్ ది రివర్ కవాయ్. 2.8 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం 1957 అక్టోబర్ 11 న యూకేలో రిలీజ్ కాగా, డిసెంబర్ 14, 1957లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. దాదాపుగా 30.6 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. వార్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో సినిమాను చిత్రీకరించారు. బర్మాలోని కవాయ్ అనే నదిపై రాకపోకల కోసం బ్రిడ్జిని నిర్మించే క్రమంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1952లో పిర్రే బౌలీ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read: పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్
Also Read
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
బర్మాలోని రివర్ కవాయ్పై బ్రిడ్జిని అక్కడ జపనీస్ ప్రిజన్ క్యాంప్‌లో ఉన్న ఖైదీలను ఉపయోగించి నిర్మించాలని అనుకుంటారు. అయితే, ఈ ప్రయత్నాలకు కొంతమంది అడ్డుతగులుతారు. వంతెన నిర్మించే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అన్నది చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమా 1957లో ఏడు అకాడెమీ అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డెరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇలా ఏడు కేటగిరిల్లో అవార్డును సొంతం చేసుకుంది. 20 వ శతాబ్దంలో నిర్మించిన బెస్ట్ చిత్రాల్లో ఇది 11వ బెస్ట్ చిత్రమని బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పేర్కొన్నది. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్ తో పాటుగా ఈ మూవీ గూగుల్ ప్లే స్టోర్‌లోనూ, యూట్యూబ్‌లోనూ రెంటల్‌కు అందుబాటులో ఉన్నది.
తాజావార్తలు
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
ట్రెండింగ్
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!