అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. లవ్, ఎఫైర్స్ వంటి జోలికి వెళ్లకుండా కేవలం వృత్తి మీదే పూర్తి దృష్టి పెట్టిన సాయి పల్లవికి కూడా ఓ ప్రేమకథ ఉంది. ఈ విషయం స్వయంగా ఆ అమ్మడే రివీల్ చేసింది. కాకపోతే.. ఆ లవ్ స్టోరీ ఇప్పటిదో లేక కాలేజీ రోజుల్లోనో నడవలేదులెండి, ఏడో తరగతిలో నడిచిన వ్యవహారమిది. ‘‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. నా జీవితంలో నేను రాసిన…
ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు రూసో బ్రదర్స్ ఆంటోనీ,…
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన చిత్రం 'మేజర్'. ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరక్కించారు.
After laying off several employees recently, popular video streaming platform Netflix has once again shown the exit door to an additional 300 employees in the second round of layoffs.
‘ట్రిపుల్ ఆర్’లో యన్టీఆర్ దే పైచేయి! ఇది అభిమానులు అన్న మాటలు కాదు. సదా యుద్ధభయంతో సాగే ఇజ్రాయెల్ దేశంలోని మీడియా జై కొట్టిన వైనం! వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇది అక్షరసత్యం! ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’ మార్చి 25న జనం ముందు నిలచింది. కోట్లయితే కొల్లగొట్టింది కానీ, చాలామంది అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’ నిరాశ కలిగించింది. “కొమురం భీముడో…” వంటి సూపర్ హిట్ సాంగ్ లో యన్టీఆర్ అభినయం జనాన్ని ఆకట్టుకుందని,…
కుందేలు- తాబేలు కథ తెలియనివారు ఉండరు. అడుగు తీసి అడుగు వేయడానికే కష్టమైన తాబేలు తనను గెలవలేదని, కుందేలు పరుగు పందెంలో ఆదమరచి నిదురపోయింది. ప్రయత్నం చేస్తే పోయేదేంటి అన్న సంకల్సంతో తాబేలు బయలు దేరింది. చివరకు విజేతగా నిలచింది. ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే, ‘ఓవర్ ద టాప్ ప్లాట్ ఫామ్స్’లో జెయింట్స్ కే చుక్కలు చూపిస్తూ ఓ చిన్న కంపెనీ విజేతగా నిలచింది. ఆ ముచ్చట చెప్పుకోవడానికే ఈ కథ మళ్ళీ…
ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్ఫ్లిక్స్ తన గేమింగ్ సర్వీస్ కోసం కొత్త గేమ్లను ప్రకటించింది, అవి ‘ది క్వీన్స్ గాంబిట్,’ ‘షాడో అండ్ బోన్,’ ‘టూ హాట్ టు హ్యాండిల్’ మరియు ‘మనీ హీస్ట్’ వంటి కొన్ని ప్రసిద్ధ టీవీ షోలతో ముడిపడి ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ప్రస్తుతం 22 గేమ్లను అందిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 50 టైటిల్స్ను కలిగి ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ వారం ‘గీక్డ్ వీక్’ ఈవెంట్లో, కంపెనీ రాబోయే గేమ్ల…